iDreamPost
android-app
ios-app

OTTలో ఆరుగురు పతివ్రతలు లాంటి మూవీ! ఇది ఇంకాస్త బో*ల్డ్ గా!

OTT Suggestions- Best Watch Alone Web Series: మీరు తెలుగులో ఆరుగురు పతివ్రతలు సినిమా చూశారా? మీరు అంతకు మించిన సినిమా ఎప్పుడైనా చూశారా? ఓటీటీలో అలాంటి ఒక సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

OTT Suggestions- Best Watch Alone Web Series: మీరు తెలుగులో ఆరుగురు పతివ్రతలు సినిమా చూశారా? మీరు అంతకు మించిన సినిమా ఎప్పుడైనా చూశారా? ఓటీటీలో అలాంటి ఒక సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

OTTలో ఆరుగురు పతివ్రతలు లాంటి మూవీ! ఇది ఇంకాస్త బో*ల్డ్ గా!

తెలుగు ప్రేక్షకులకు కొన్ని కొన్ని కల్ట్ క్లాసిక్ మూవీస్ ఉంటాయి. ప్రతి జానర్ కి కొన్ని సినిమాలు ఉంటాయి. అలాగే బో*ల్డ్ కేటగిరీలో అయితే ఆరుగురు పతివ్రతలు అనే సినిమా ఇప్పటికే ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. అలాంటి సినిమాని మళ్లీ ఇప్పటివరకు చూడలేకపోయాం అనే గిల్ట్ కూడా ఆడియన్స్ లో ఉంది. కానీ, అంతకు మించిన ఒక వెబ్ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉందని మీకు తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కి ఎక్కో సీన్ కి పిచ్చోళ్లు అయిపోతారు. అసలు ఈ రేంజ్ వెబ్ సిరీస్ ని ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం అని బాధ పడేస్తారు కూడా. అయితే అసలు ఆ సిరీస్ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనేది చూద్దాం.

తెలుగు ప్రేక్షకులకు ఆరుగురు పతివ్రతలు సినిమా అంటే ఒక ఎమోషన్ అనే చెప్పాలి. ఎంతో మంది కుర్రాళ్లు ఆ సినిమాని అంటే ఇప్పటికీ పడి చచ్చిపోతారు. అయితే ఆ సినిమాని డీ గ్రేడ్ చేసి కొట్టి పారేయాల్సిన అవసరం లేదు. అందులో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ముఖ్యంగా తన భార్యను సుఖ పెట్టలేని ఒక భర్త చేసిన పనికి అంతా షాకవుతారు. అంటే తన భార్య పరాయి మగాడిని ప్రేమించమని.. కలిసి ఆనందంగా గడపమని చెప్పడం అందరికీ ఫ్యూజులు అవుట్ అయ్యేలా చేస్తుంది. అలాంటి ఒక పాయింట్ ఈ సిరీస్ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. ఒక భర్త తన భార్య మరో కుర్రాడి దగ్గరకు పంపిస్తాడు. ఆ సీన్ కి కొందరు కన్నీళ్లు పెట్టుకుంటే.. కొందరు ముక్కున వేలేసుకుంటారు.

అలాగే ఈ సిరీస్ లో కూడా ఆరుగురు పతివ్రతలు తరహాలోనే మొత్తం ఆరుగురు మహిళల జీవితాల చుట్టూ ఈ సిరీస్ తిరుగుతూ ఉంటుంది. ఇందులో మొత్తం ఆరుగురు మహిళలు తమ భర్తల వల్ల సుఖం అనే పదానికి కిలో మీటరు దూరంలో ఉంటారు. అలాంటి భార్యలు తమ భర్తల దగ్గర దొరకని దాని కోసం పరాయి మగాళ్ల దగ్గర వెతుక్కోవడం స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా వారికి కావాల్సింది ప్రేమ అనే విషయాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే కథ ముందుకు వెళ్తున్న కొద్దీ అందులో కొన్ని బో*ల్డ్ సీన్స్ కూడా వస్తాయి అలాంటి సీన్స్ కాస్త ఘాటుగానే ఉంటాయి. తెలుగులో కాబట్టి అప్పట్లే చాలా లైటర్ వేలో మీకు సినిమా చూపించారు. కానీ, ఇక్కడ మాత్రం అన్నీ ఎక్స్ ట్రీమ్ గానే ఉంటాయి.

అయితే ఈ వెబ్ సిరీస్ లో ఒక పాయింట్ మాత్రం ఎవరికీ అర్థం కాదు. పైగా అదే పాయింట్ ని ఆడియన్స్ కే ప్రశ్నగా విసురుతారు. భార్యని సుఖ పెట్టలేని భర్తకు పెళ్లి అవసరమా? భర్త దగ్గర దొరకని దానికోసం మరొకరి దగ్గరకు వెళ్లిన భార్య తప్పు చేసిందా? ఆమె తన భర్తను మోసం చేసిందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, ఆలోచించడం, వారిని జడ్జ్ చేయడం చాలా కష్టం. కానీ, సిరీస్ మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీకు ఎక్కడా బోర్ కొట్టదు. ఈ సిరీస్ పేరు ‘ఫిష్ బౌల్ వైఫ్స్‘. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సిరీస్ ని ఒంటరిగా ఓ మూలన కూర్చుని చూస్తే చాలా మంచిది.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabet