iDreamPost
android-app
ios-app

Ram ఇక ఆపండి.. ఇంట్లోవాళ్ల‌ను న‌మ్మించాల్సి వస్తోంది

  • Published Jun 30, 2022 | 12:14 PM Updated Updated Dec 27, 2023 | 5:47 PM

కొన్నిరోజులుగా రామ్ పెళ్లి గురించి సోష‌ల్ మీడియాలో ఒక‌టే హ‌డావిడి. ఎవ‌రా అమ్మాయి? అని కొంద‌రు, హైస్కూల్ క్లాస్ మేట్ అంట అంటూ ఒకటే సోద‌. ఆ అమ్మాయినే ఇంకా ప్రేమిస్తున్నాడ‌ని, పెళ్లి చేసుకోనున్నాడని, రామ్ త్వరలోనే అందరితోనూ షేర్ చేసుకొంటాడ‌ని ప్రచారం న‌డుస్తోంది.

కొన్నిరోజులుగా రామ్ పెళ్లి గురించి సోష‌ల్ మీడియాలో ఒక‌టే హ‌డావిడి. ఎవ‌రా అమ్మాయి? అని కొంద‌రు, హైస్కూల్ క్లాస్ మేట్ అంట అంటూ ఒకటే సోద‌. ఆ అమ్మాయినే ఇంకా ప్రేమిస్తున్నాడ‌ని, పెళ్లి చేసుకోనున్నాడని, రామ్ త్వరలోనే అందరితోనూ షేర్ చేసుకొంటాడ‌ని ప్రచారం న‌డుస్తోంది.

Ram ఇక ఆపండి.. ఇంట్లోవాళ్ల‌ను న‌మ్మించాల్సి వస్తోంది

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ కు సోషల్ మీడియా మీద చిర్రెత్తుకొచ్చింది. కొన్నిరోజులుగా రామ్ పెళ్లి గురించి సోష‌ల్ మీడియాలో ఒక‌టే హ‌డావిడి. ఎవ‌రా అమ్మాయి? అని కొంద‌రు, హైస్కూల్ క్లాస్ మేట్ అంట అంటూ ఒకటే సోద‌. ఆ అమ్మాయినే ఇంకా ప్రేమిస్తున్నాడ‌ని, పెళ్లి చేసుకోనున్నాడని, రామ్ త్వరలోనే అందరితోనూ షేర్ చేసుకొంటాడ‌ని ప్రచారం న‌డుస్తోంది. కొన్ని వెబ్ సైట్ల‌తే పెళ్లి కూతురు ఈమెనే అంటూ రాసేశారు.

రెండు మూడు రోజుల నుంచి కాస్త మోతాదుపెరిగిన పెళ్లి వార్త‌ల‌పై, రామ్ స్పందించాడు. తానిప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు. అవ‌న్నీ పుకార్లే అని కొట్టిపారేశాడు. ‘ఓరి దేవుడా.. ఇక ఆపండి’ అంటూ ట్వీట్ చేశాడు. ఏ రహస్య ప్రేమికురాలిని పెళ్లి చేసుకోవడం లేదు, ఈ సోష‌ల్ మీడియా పోస్ట్ ల దెబ్బ‌కు ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని న‌మ్మించాల్సి వ‌స్తోంద‌ని ఫీల‌య్యాడు. నిజం చెప్పాలంటే తాను హైస్కూల్‌కి వెళ్లిందే తక్కువని ట్వీట్ చేశాడు. చూడాలి, ఈ ట్వీట్ తోనైనా రామ్ పెళ్లి గురించి గాసిప్స్ ఆగుతాయేమో!


ఇప్పుడు రామ్ వారియ‌ర్ మూవీ(The Warriorr 2022) పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ వ‌ర్క్ మీద చాలా బిజీ. ఈ సినిమాతో ఆయ‌న సౌత్ లో స్టార్ గా ఎదిగే అవ‌కాశాలున్నాయి. వారియ‌ర్ సినిమాకు లింగుస్వామి డైరెక్ట‌ర్. ఈ సినిమాలో స‌త్య అనే ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ను రామ్ పోషించారు. కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి సినిమా మీద‌కు వెళ్తారు.
Stop it.. I have to trust the people at home

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş