iDreamPost
android-app
ios-app

పాన్ ఇండియా రౌడీలను కొట్టిన పోలీస్.. అదిరిపోయిన ‘ది వారియర్’ టీజర్..

  • Published May 14, 2022 | 6:28 PM Updated Updated May 14, 2022 | 6:28 PM
  • Published May 14, 2022 | 6:28 PMUpdated May 14, 2022 | 6:28 PM
పాన్ ఇండియా రౌడీలను కొట్టిన పోలీస్.. అదిరిపోయిన ‘ది వారియర్’ టీజర్..

ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ఉస్తాద్ రామ్ పోతినేని, మరోసారి ఫుల్ మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. రామ్ హీరోగా, కృతిశెట్టి హీరోయిన్ గా తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమా త్వరలో రాబోతుంది. ఇందులో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుండటంతో తమిళ యాక్టర్లని కూడా వాడారు.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన శింబు పాడిన బులెట్ సాంగ్ బాగా పాపులర్ అయింది. తాజాగా ‘ది వారియర్’ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇందులో రామ్ సిన్సియర్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనపడనున్నాడు. కృతిశెట్టి ఆర్జేగా మెప్పించనుంది. టీజర్ లోనే రామ్ తన విశ్వరూపం చూపించాడు. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది. యాక్షన్ తో పాటు, లవ్, కామెడీ కూడా సినిమాలో ఉన్నాయి. కృతిశెట్టి మరోసారి తన అందంతో మెరిపించబోతుంది.

అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ది వారియర్ సినిమా జులై 14న తెలుగు, తమిళ్ లో రిలీజ్ అవ్వనుంది.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetJojobetMadridbetMadridbetgrandpashabetgrandpashabet girişJojobetcasibomgrandpashabetjojobetcasinomilyoncasinomilyonultrabetultrabetgrandpashabet girişcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobet