తమిళనాడులో అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ కుమార్ కు ఇక్కడ మార్కెట్ తక్కువే అయినప్పటికీ తెలుగులోనూ చెప్పుకోదగ్గ అభిమానులున్నారు. అందుకే వలిమై మీద అంతో ఇంతో ఆసక్తి మన ప్రేక్షకుల్లోనూ నెలకొంది. అయితే కేవలం ఒక్క రోజు గ్యాప్ తో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రానుండటంతో దీని గురించి పెద్దగా మాట్లాడుకునే వాళ్ళు లేకపోయారు. కానీ అరవ రాష్ట్రం మాత్రం వలిమై ఫీవర్ తో ఊగిపోతోంది. ఆరెక్స్ 100 కార్తికేయ ఇందులో విలన్ గా […]