iDreamPost
android-app
ios-app

మహేష్ ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటాడో తెలుసా? స‌ర్కారువారి పాటకు రెమ్యునిరేష‌న్ ఎంత‌?

  • Published May 11, 2022 | 4:30 PM Updated Updated May 11, 2022 | 4:30 PM
  • Published May 11, 2022 | 4:30 PMUpdated May 11, 2022 | 4:30 PM
మహేష్ ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటాడో తెలుసా? స‌ర్కారువారి పాటకు రెమ్యునిరేష‌న్ ఎంత‌?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో రానున్నాడు. ఈ సినిమా మే 12న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తెలుగు స్టార్ హీరోలలో మహేష్ కూడా ఒకరు. మహేష్ కి గత మూడు సినిమాలు భారీ విజయం సాధించాయి. ఇక సర్కారు వారి పాట సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందని ఇప్పటికే అందరూ అనుకుంటున్నారు. చిత్ర యూనిట్ కూడా దీనిపై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సినిమా 130 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసింది.

ఇటీవల మహేష్ నిర్మించే మేజర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బాలీవుడ్ సినిమా ఎప్పుడు చేస్తారు అని ఓ విలేఖరి అడగగా మహేష్ బాలీవుడ్ నన్ను భరించలేదు అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు రెమ్యునరేషన్ విషయంలో అనుకోని చాలా మంది తప్పుగా ప్రచారం చేశారు. దీంతో ఇప్పుడు మరోసారి మహేష్ బాబు రెమ్యునరేషన్ పై చర్చ మొదలైంది.

తాజాగా ఓ ప్రముఖ PRO మాట్లాడుతూ.. మహేష్ బాబు ఒక్కో సినిమాకి దాదాపు 35 నుంచి 50 కోట్ల వరకు తీసుకుంటారని లేదా రెమ్యునరేషన్ 30 కోట్లవరకు తీసుకొని ప్రాఫిట్ లో షేర్ కూడా తీసుకుంటారని తెలిపారు. ప్రాజెక్టు, ప్రాజెక్టు బడ్జెట్ ని బట్టి కూడా రెమ్యునరేషన్ మారుతుందని తెలిపారు. ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలంతా కూడా దాదాపు ఒక్కో సినిమాకి 30 కోట్ల పైనే తీసుకుంటున్నట్టు సమాచారం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet