iDreamPost
android-app
ios-app

Vijay Devarakonda: సిక్స్ ప్యాక్ విజయ్ దేవరకొండ బోల్డ్ ఫోటో, అనుష్క రెస్పాన్స్, సోషల్ మీడియాలో ట్రెండింగ్

  • Published Jul 02, 2022 | 1:38 PM Updated Updated Jul 02, 2022 | 1:50 PM
  • Published Jul 02, 2022 | 1:38 PMUpdated Jul 02, 2022 | 1:50 PM
Vijay Devarakonda: సిక్స్ ప్యాక్ విజయ్ దేవరకొండ బోల్డ్ ఫోటో, అనుష్క రెస్పాన్స్, సోషల్ మీడియాలో ట్రెండింగ్

లిగర్ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ అయ్యింది. విజ‌య్, పూరిలాంటి క్రేజీ కేంబినేష‌న్ అన‌గానే ఫ్యాన్స్ చాలా ఆశిస్తారు. నిజానికి దానిక‌న్నా పోస్ట‌ర్ అద‌ర‌గొడుతోంది. ఇప్పుడిది ఇండియాలోనే ట్రెండింగ్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ కెమెరాలోకి తీక్షణంగా చూస్తున్నాడు. అత‌నిమీద డ్రెస్ లేదు. సిక్స్ ప్యాక్ బాడీ, పవర్ ఫుల్ ప్ర‌జెన్స్ తో కుమ్మేశాడు. రోజాపూల గుత్తిని మాత్ర‌మే ప‌ట్టుకున్నాడు. విజయ్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. అందుకే కాస్తంత సెక్సీగా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్ట‌ర్ ను షేర్ చేసుకొంటూ విజయ్ దేవరకొండ, ఈ సినిమా నా స‌ర్వ‌స్వాన్ని లాగేసుకుంది. ఒక నట‌న‌లో, మానసికంగా, శారీరకంగా. నా అత్యంత సవాలుతో కూడిన పాత్ర. నేను మీకు అన్నీ ఇస్తాను! త్వరలో వస్తుంది. లిగర్.” విజయ్ దేవరకొండ పోస్ట్ కామెంట్స్ సెక్ష‌న్ అంతా అభిమానుల హార్ట్, ఫైర్ ఎమోజీలతో నిండిపోయింది.


లిగర్ హీరోయిన్ అనన్య పాండే, “బ్రీత్ గైస్, బ్రీత్…ఈరోజు భారతదేశం అంతటా వేడి పెరుగుతోంది. అని క్యాప్షన్ రాసింది.


చేతిలో రోజా పూలు ప‌ట్టుకొని, ష‌ర్ట్ లెస్, బోల్డ్ లుక్ లో వ‌దిలిన పోస్ట‌ర్ ఇంట‌ర్నెట్ కే హీట్ తెప్పించింది. ఈ ఫోటోనే షేర్ చేసిన అనుష్క‌, లైగ‌ర్ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల‌ను గెల‌వాల‌ని కోరుకున్నారు. మీ మ్యాజిక్ ను చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్న‌న‌ని పూరికి చెప్పారు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘లైగర్స‌. షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ. ఆగస్టు 25న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో మైక్ టైస‌న్ న‌టిస్తున్నారు. అత‌నితో విజ‌య్ ఫైట్ ఫ్యాన్స్ కి పూన‌కం తెప్పిస్తుందంట‌.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio