iDreamPost
android-app
ios-app

రషీద్ ఖాన్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ..

  • Published May 19, 2022 | 5:26 PM Updated Updated May 19, 2022 | 5:26 PM
రషీద్ ఖాన్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ..

IPL 2022లో RCB గురువారం(మే 19)న సూపర్ ఫామ్ లో ఉన్న గుజరాత్‌తో తలపడనుంది. గుజరాత్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టగా RCB లీగ్‌ దశలో తమకు ఇది ఆఖరి మ్యాచ్‌ అవ్వడంతో ఇది గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది కాబట్టి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. అయితే ఈ రెండు సేనలు కూడా మ్యాచ్ ముందు స్టేడియంలో ప్రాక్టీస్ చేశాయి.

వీరు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో RCB క్రికెటర్ కోహ్లీ గుజరాత్ ఆటగాడు రషీద్ ఖాన్ కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. కోహ్లి తన దగ్గర ఉన్న ఓ బ్యాట్‌ను ప్రత్యర్థి జట్టుకి చెందిన రషీద్ ఖాన్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు.
రషీద్ కి, కోహ్లీకి మధ్య జరిగిన సంఘటనని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు రషీద్.

ఆ వీడియోను షేర్‌ చేసిన రషీద్‌ ఖాన్‌ కోహ్లీని ఉద్దేశించి.. నిన్ను కలవడం నాకు ఎల్లప్పుడూ సంతోషాన్నిస్తుంది కోహ్లి. గిఫ్ట్‌ ఇచ్చినందుకు చాలా థాంక్స్‌ అని పోస్ట్ చేశాడు. మరి ఇవాళ్టి మ్యాచ్ లో ఎవరు తమ బ్యాట్స్ తో పరుగులు ఝుళిపించి గెలుస్తారో చూడాలి.

View this post on Instagram

A post shared by Rashid Khan (@rashid.khan19)

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın aljojobet güncelHoliganbet Girişjojobet günceljojobet güncel