iDreamPost
android-app
ios-app

విజ‌య్…ఇక నీ పేరే చెబుతా, ర‌ష్మిక‌… నువ్వే నాకు స్ఫూర్తి

  • Published Jul 03, 2022 | 7:05 PM Updated Updated Jul 03, 2022 | 7:05 PM
విజ‌య్…ఇక నీ పేరే చెబుతా, ర‌ష్మిక‌… నువ్వే నాకు స్ఫూర్తి

విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), ర‌ష్మిక (Rashmika Mandanna) పెయిర్ కున్న క్రేజే వేరు. వాళ్లిద్దురూ ఒకే ఫ్రెమ్ లో క‌నిపిస్తే చాలు… ఫ్యాన్స్ ఉగిపోతారు. ఇలాంటి ఈ ఇద్ద‌రి ఇన్ స్టా కామెంట్లు, సోష‌ల్ మీడియాలో చాలామందిని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ పేరును ఇక‌పై అంద‌రికీ చెబుతాన‌ని ర‌ష్మిక అంటే, గీత గోవిందం నుంచి నువ్వే నా స్పూర్తి అని విజ‌య్ రిప్లై ఇచ్చాడు. వావ్.

లైగ‌ర్ పోస్ట‌ర్ ఇప్పుడు సోష‌ల్ లో ట్రెండింగ్ లో ఉంది. రోజ్ ఫ్ల‌వ‌ర్స్ ను అడ్డుపెట్టుకొని, న్యూడ్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ అందులో క‌నిపిస్తున్నారు. ఈ బోల్డ్ పోస్ట‌ర్ కి డివైట్ టాక్ ఇచ్చింది. బట్ట‌లు విప్పుకోవ‌డ‌మేనా హీరోయిజమ‌ని కొంద‌రంటుంటే, వాళ్ల‌కు కౌంట‌ర్లిస్తున్నారు ఫ్యాన్స్. అమీర్ ఖాన్ నుంచి అంద‌రూ ఇలా బోల్డ్ గా న‌టించిన‌వాళ్లేన‌ని, అలా చేయ‌డానికి డేరింగ్ ఉండాల‌ని వాదిస్తున్నారు.

ఇలా నెగిటీవ్ టాక్ వ‌స్తుంద‌ని డైరెక్ట‌ర్ పూరీ ముందుగానే ఊహించారు. ఆగ‌స్ట్ 25న రిలీజ్ అవుతున్న లైగ‌ర్ కు అనుకున్నంత బ‌జ్ రావ‌డంలేదు. అందుకే ఆడియ‌న్స్ ను టీజ్ చేయ‌డానికే ఈ పోస్ట‌ర్ ను కావాల‌నే రిలీజ్ చేశారంట‌. అనుష్క నుంచి తెలిసిన వాళ్లకంద‌రికీ పూరీయే కాల్స్ చేసి, ప్ర‌మోట్ చేయించారు. అందుకే ఈ పోస్ట‌ర్ ట్రెడింగ్ లో న‌డిచింది.

ఇక ర‌ష్మిక విష‌యానికొస్తే, ఈ పోస్ట‌ర్ ని చూసిన ర‌ష్మిక‌, ఇప్పుటి వ‌ర‌కు న‌న్ను ఎవ‌రైనా నీకు స్ఫూర్తి ఎవ‌రని అడిగితే, ఎవ‌రి పేరు చెప్ప‌లో తెలిసేదికాదు. కాని, విజ‌య్, ఇక‌పై నీ పేరుచెబుతా. లైగ‌ర్, మీకు మా ప్రేమ‌, ద‌న్ను ఉంది. నువ్వు ఏం చేయ‌గ‌ల‌వో ఈ ప్ర‌పంచానికి చూపించు. ఆల్ ద బెస్ట్ అని రాసుకొచ్చారు.

ర‌ష్మిక ఆత్మీయ పోస్ట్ పై విజ‌య్ రియాక్ట్ అయ్యాడు. రుషీ…గీత గోవిందం నుంచి నువ్వు నాకు స్ఫూర్తి. లైగ‌ర్ మెరుపుల‌ను ఈ ప్రపంచం చూడ‌నుంది. నేను మాటిస్తున్నాన‌ని పోస్ట్ పెట్టాడు. ఈ ఇద్ద‌రి పోస్ట్ లు ఫ్యాన్స్ కు మంచి కిక్ నిస్తున్నాయి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom Girişmeritbetbetvoleİmajbet güncel girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet