iDreamPost
android-app
ios-app

బాసర ట్రిపుల్‌ ఐటీలో షార్ట్ సర్క్యూట్‌ – దగ్ధమైన ఫర్నిచర్

బాసర ట్రిపుల్‌ ఐటీలో షార్ట్ సర్క్యూట్‌ – దగ్ధమైన ఫర్నిచర్

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో క్యాంపస్ మొత్తం పొగతో నిండిపోయింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్దారించారు.

అకడమిక్‌ బ్లాక్‌ ఏబీ 1 క్లాస్‌రూమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో క్లాస్‌రూమ్‌లోని ఫర్నీచర్‌, ప్రొజెక్టర్‌, సుమారు 60 నుంచి 70 వరకు చైర్లు, 21 టేబుల్స్‌ పూర్తిగా దగ్థం అయ్యాయి. అగ్నిప్రమాదం వల్ల క్యాంపస్ మొత్తం పొగతో నిండిపోయింది. ప్రమాద విషయం గమనించిన అధికారులు అగ్నిమాపక​సిబ్బందికి సమాచారమందించారు. అధికారుల సమాచారంతో వెంటనే బాసర ట్రిపుల్‌ ఐటీకి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet