iDreamPost
android-app
ios-app

రామ్‌చరణ్ తో డేటింగ్ చేయాలని ఉంది.. మిస్ వరల్డ్ కామెంట్స్..

  • Published Jun 03, 2022 | 2:00 PM Updated Updated Jun 03, 2022 | 2:00 PM
  • Published Jun 03, 2022 | 2:00 PMUpdated Jun 03, 2022 | 2:00 PM
రామ్‌చరణ్ తో డేటింగ్ చేయాలని ఉంది.. మిస్ వరల్డ్ కామెంట్స్..

ఇటీవల RRR సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ నార్త్ లో కూడా బాగానే అభిమానులని సంపాదించుకున్నారు. ఈ క్రేజ్ తో వీరిద్దరూ నార్త్ సైడ్ వెళ్లిన ఫోటోల కోసం ఎగబడుతున్నారు. మామూలు జనాలే కాదు సెలబ్రిటీలు కూడా వీరికి ఫిదా అయ్యారు. తాజాగా మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్‌ కూడా రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఆయనతో డేటింగ్ చేయాలని ఉందని చెప్పింది.

మానుషి ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా జూన్ 3న అక్షయ్ హీరోగా, మానుషి హీరోయిన్ గా నటించిన పృథ్వీరాజ్ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ సందర్భంగా ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మానుషి చిల్లర్ రామ్ చరణ్ గురించి మాట్లాడింది.

మానుషి చిల్లర్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. ”RRR చూశాక నేను చరణ్‌కు ఫ్యాన్‌ అయిపోయాను. చరణ్ తో కలిసి వర్క్ చేయాలని ఉంది. రామ్ చరణ్ కి పెళ్లి అయిపొయింది. ఒకవేళ కాకపోయి ఉంటే నేనే స్వయంగా చరణ్ ని డేట్‌కి వెళ్దామా అని అడిగేదాన్ని. రామ్ చరణ్ నాతో డేటింగ్ కి ఒప్పుకుంటే కనుక కలిసి సినిమాలు చూస్తాం, ఇష్టమైన ఫుడ్‌ తింటాం, ఇంకా చాలా వియాలను మాట్లాడుకుంటాం” అని తెలిపింది. డేటింగ్ సంగతి ఏమోగాని సినిమా ఛాన్స్ అయితే ఎవరన్నా ఇస్తారేమో చూడాలి మరి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio