iDreamPost
android-app
ios-app

Dunki: లండ‌న్ ఫ్యాన్స్ దెబ్బ‌కి, షారూఖ్ ఖాన్ షూటింగ్ వ‌దిలి ప‌రిగెత్తి , కార్ లో దాక్కోవ‌ల‌సి వ‌చ్చింది.

  • Published Jul 23, 2022 | 2:44 PM Updated Updated Jul 23, 2022 | 2:45 PM
Dunki: లండ‌న్ ఫ్యాన్స్ దెబ్బ‌కి, షారూఖ్ ఖాన్ షూటింగ్ వ‌దిలి ప‌రిగెత్తి , కార్ లో దాక్కోవ‌ల‌సి వ‌చ్చింది.

షారుఖ్ ఖాన్ లండన్‌లో రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న డుంకీ షూటింగ్‌లో బిజిబిజీ. షూటింగ్ స‌మ‌యంలో ఫ్యాన్స్ అత‌న్ని గుర్తుప‌ట్టారు. వెంట‌ప‌డ్డారు. అంతే షారుక్ ఖాన్ కారు వైపు పరిగెత్తే వీడియా చాలా వైర‌ల్ అయ్యింది.

View this post on Instagram

A post shared by Javed_srkian (@bigfansrk_)


బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ‘డుంకీ’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆ స‌మ‌యంలో డుంకీ సెట్స్ నుండి అనేక ఫోటోలు, వీడియోలు వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇలా త‌మ హీరో మూవీ పిక్స్, లీక్ కావ‌డం ఫ్యాన్స్ కు న‌చ్చ‌లేదు. హీరో షూటింగ్ లో ఉండ‌గానే ఫ్యాన్స్ ఆగ‌లేక‌పోయారు. చుట్టుముట్టారు. వాళ్ల నుంచి త‌ప్పించుకోవ‌డానికి షారుక్ ఖాన్ తన కారు వైపు పరిగెత్తుతున్న వీడియో చాలామందిని ఎట్రాక్ట్ చేసింది. షారుఖ్ ఖాన్ కారు లోపల కూర్చున్నప్పుడుకూడా అత‌న్ని ఫోటోలు తీయ‌డానికి ఫ్యాన్స్ ట్రైచేశారు.

రాజ‌కుమార్ హిరానీ తీస్తున్న డుంకీ ఓ ఇమ్మిగ్రేషన్ డ్రామా. ఇందులో తాప్సీ పన్ను, షారూఖ్ ఖాన్ లీడ్ పెయిర్స్. విదేశాల్లో షెడ్యూల్‌ను ముగించుకుని, ఆగస్ట్ మొదటి వారంలో డుంకీ టీమ్ ఇండియాకు తిరిగి రానుంది. ఆ త‌ర్వాత‌ షారుఖ్ ఖాన్ ముంబైకి వచ్చి, పంజాబ్‌కు వెళ్ల‌నున్నాడు. అక్క‌డ షూటింగ్ లో పాల్గొంటాడు. అక్కడే మోటర్‌బైక్‌పై తిరుగుతూ, పాడతాడు. డుంకీ డిసెంబర్ 22, 2023న విడుదల కానుంది.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap