iDreamPost
android-app
ios-app

క్షేమంగా బయటపడిన బ్రదర్‌ అనిల్‌

క్షేమంగా బయటపడిన బ్రదర్‌ అనిల్‌

రోడ్డు ప్రమాదం నుంచి ప్రముఖ క్రైస్తవమత ప్రబోధకుడు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ క్షేమంగా బయటపడ్డారు. ఈరోజు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతుండగా జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్‌పోస్టు వద్ద అనిల్‌ ప్రయానిస్తున్న కారు అదుపుతప్పింది. ఈ క్రమంలో కారు ఫుట్‌పాత్‌ను దాటి రహదారి బయటకు వచ్చింది. పోలంలోకి దూసుకెళ్లిన కారు అక్కడ ఉన్న గోతిలో చిక్కుకుని ఆగిపోయింది.

కారు గోతిలోకి దిగిన సమయంలో ఎయిర్‌ బెలూన్లు ఓపెన్‌ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈఘటనలో అనిల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్, గన్‌మెన్లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alhilarionbethilarionbetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş