iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ బాద్షా సల్మాన్ ఖాన్ దబాంగ్-3 ట్రైలర్ విడుదల

  • Published Oct 23, 2019 | 3:45 PM Updated Updated Oct 23, 2019 | 3:45 PM
  • Published Oct 23, 2019 | 3:45 PMUpdated Oct 23, 2019 | 3:45 PM
బాలీవుడ్ బాద్షా సల్మాన్ ఖాన్ దబాంగ్-3 ట్రైలర్ విడుదల

సల్మాన్ ఖాన్ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన దబాంగ్, దబాంగ్ 2 చిత్రాలు బాక్సఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అయిన విషయం తెలిసిందే..! ఆ సీరీస్ లో భాగంగా ఇప్పుడు వారిద్దరి క్రేజీ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం దబాంగ్-3. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2లో లేని సరికొత్త  అంశాలతో ఈ చిత్రం రూపొందనుంది.  సోనాక్షి సిన్హా, సై మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించారు. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స (skf) సౌజన్యంతో శాఫ్రాన్ బ్రాడ్ కాస్ట్ అండ్ మీడియా లిమిటెడ్ సమర్పణలో ఆర్బాజ్ ఖాన్ నిర్మాణంలో సల్మాన్ ఖాన్, ఆర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది దబాంగ్-3 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు,  తమిళ్ భాషల్లో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ చిత్రం ట్రయిలర్ ని అక్టోబర్ 23న ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లో అభిమానుల సమక్షంలో లైవ్ చాట్లో విడుదల చేశారు. అన్నిచోట్లా పీవీఆర్ థియేటర్స్ లో దబాంగ్-3 ట్రైలర్ విడుదల కావడం విశేషం..!!

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetMadridbetJojobetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş