iDreamPost
android-app
ios-app

బికినీలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న అమీర్ ఖాన్ కూతురు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

  • Published May 09, 2022 | 7:21 PM Updated Updated May 09, 2022 | 7:21 PM
బికినీలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న అమీర్ ఖాన్ కూతురు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్ ఖాన్‌ కూతురు ఇరాఖాన్‌ కూడా చాలా పాపులర్. సోషల్ మీడియాలో తను పెట్టే పోస్టులతో, బోల్డ్ ఫొటోలతో అభిమానులని బాగానే సంపాదించుకుంది. ఆదివారం(మే 8న) ఇరా ఖాన్ తన 25వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ ఇప్పుడు ట్రోలింగ్ కి గురవుతున్నాయి. అందుకు కారణం ఇరా ఖాన్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ ని బికినీలో జరుపుకోవడమే.

ఇరా ఖాన్ తన పుట్టిన రోజు వేడుకల్ని తన స్నేహితులు, ప్రియుడు, కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్ ప్లేస్ లో సెలబ్రేట్ చేసుకుంది. వీరంతా కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇరా బికినీలోనే కేక్ కట్ చేసింది. ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇరా ఖాన్. దీంతో బికినీలో కూడా బర్త్‌డే జరుపుకుంటారా, ఆ డ్రెస్‌లో అలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? చేసుకున్నా వాటిని ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అవసరమా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఈ పార్టీలో అమీర్ ఖాన్, తల్లి రీనాదత్తా కూడా ఉండటం విశేషం.  ఇక ఈ సెలబ్రేషన్స్ లో ఇరాఖాన్‌ ప్రియుడు నుపూర్‌ కూడా పాల్గొన్నాడు. అతను కూడా ఇరాతో సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బికినీలో ఇలా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis