iDreamPost
android-app
ios-app

Major OTT మేజర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్ ఇదే

  • Published Jun 30, 2022 | 5:07 PM Updated Updated Jun 30, 2022 | 5:07 PM
Major OTT  మేజర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్ ఇదే

ప్లానింగ్ ఉంటే, త‌క్కువ బ‌డ్జెట్ తో మంచి మూవీ ఎలాగ తీయొచ్చో చూపించిన సినిమా మేజ‌ర్. అడివి శేష్ హీరోగా, 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్‌ ఉన్నీకృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి లాభాలు సంపాదించింది. ఎమోష‌న‌ల్, యాక్ష‌న్ ఎంటైర్ టైన‌ర్ గా దేశ‌వ్యాప్తంగా క‌లెక్ష‌న్లు కుమ్మేసింది. మేజ‌ర్ సినిమాను నిర్మించిన మ‌హేష్ బాబు ఇమేజ్ ను మ‌రింత పెంచింది. మేజర్‌ సందీప్‌ తల్లిదండ్రులుగా ప్రకాశ్‌ రాశ్‌, సీనియర్‌ నటి రేవతిలు కనిపించారు. శోభితా ధూళిపాళ, సయూ మంజ్రేకర్‌ హీరోయిన్లుగా నటించారు.

ఇప్ప‌టికీ అంతో ఇంతో క‌లెక్ష‌న్లు రాబ‌డుతున్న సినిమాగా మేజ‌ర్ పేరుంది. జూన్‌ 3న విడుదలైన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో , తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler