iDreamPost
android-app
ios-app

మరోసారి నోరు జారిన నారా లోకేష్‌.. ఈ సారి తండ్రినే..

  • Published Oct 06, 2023 | 6:52 PM Updated Updated Oct 07, 2023 | 11:25 AM
  • Published Oct 06, 2023 | 6:52 PMUpdated Oct 07, 2023 | 11:25 AM
మరోసారి నోరు జారిన నారా లోకేష్‌.. ఈ సారి తండ్రినే..

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి నారా లోకేష్‌ తరచుగా నోరు జారుతుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా సార్లు సొంత పార్టీ గురించే ఆయన తప్పుగా మాట్లాడారు. తాజాగా, కూడా లోకేష్‌ నోరు జారారు. ఈ సారి ఏకంగా కన్నతండ్రి, టీడీపీ అధ్యక్షుడి గురించి నోరు జారి మాట్లాడారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. నారా లోకేష్‌ తండ్రి చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ  తాజాగా ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్‌ మీట్‌లో లోకేష్‌ మాట్లాడుతూ.. ‘‘ తెలుగు దేశం పార్టీ పోరాటం ఆగలేదు. 175 నియోజకవర్గాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నాం.

ఈ రోజు ప్రతీ ఇంటికి ‘‘ బాబుతో నేను’’ అనే కార్యక్రమం చేస్తున్నాం.. ప్రతీ గడప తొక్కుతున్నాం.. ప్రతీ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయం గురించి మనం వివరిస్తున్నాం’’ అని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు నారా లోకేష్‌పై మండిపడుతున్నారు. మరి, మరోసారి నోరు జారిన నారా లోకేష్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom