iDreamPost
android-app
ios-app

బడ్జెట్ లోనే 12 జీబీ ర్యామ్- 50 ఎంపీ కెమెరాతో స్మార్ట్ ఫోన్.. 2 వేలు డిస్కౌంట్!

  • Published May 28, 2024 | 9:13 PM Updated Updated May 28, 2024 | 9:13 PM

Motorola Edge 50 Fusion Price And Sepcifications: స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునే వారికి ఇదొక భారీ శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే మంచి స్పెసిఫికేషన్స్ తో ఒక అదిరిపోయే స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చేస్తోంది.

Motorola Edge 50 Fusion Price And Sepcifications: స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునే వారికి ఇదొక భారీ శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే మంచి స్పెసిఫికేషన్స్ తో ఒక అదిరిపోయే స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో వచ్చేస్తోంది.

  • Published May 28, 2024 | 9:13 PMUpdated May 28, 2024 | 9:13 PM
బడ్జెట్ లోనే 12 జీబీ ర్యామ్- 50 ఎంపీ కెమెరాతో స్మార్ట్ ఫోన్.. 2 వేలు డిస్కౌంట్!

బడ్జెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకు ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక స్టైలిష్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు బడ్జెట్ లోనే అందుబాటులో ఉంది. దాని లుక్స్ చూస్తే స్టన్ అయిపోతారు. ఇంక ఫీచర్స్ వింటే పిచ్చోళ్లు అయిపోతారు. ఇంక ధర వింటే మీ బుర్ర గిర్రున తిరిగేస్తుంది. పైగా ఈ ఫోన్ తీసుకొచ్చింది సాదాసీదా కంపెనీ కాదండోయ్. మోటరోలా నుంచి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది. పైగా ఇది ఫస్ట్ సేల్ కాదు. ఇప్పటికే ఒక సేల్ పూర్తైన తర్వాత రెండో సేల్ తీసుకొచ్చారు. ఈసారి వినియోగదారుల కోసం 2 వేల రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా ఇంకా చాలానే ఆఫర్స్ ఉన్నాయి.

భారత మార్కెట్లో మోటరోలా కంపెనీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా చాలామంది మొదటి ఫీచర్ ఫోన్ మోటరోలా వాడి ఉంటారు. నోకియా తర్వాత ఆ కంపెనీకి అంత క్రేజ్ ఉంటుంది. అయితే ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్స్ యుగంలో మాత్రం కాస్త వెనుకబడింది. కానీ, ఇప్పుడు ఇలాంటి మోడల్స్ తీసుకొచ్చి దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ని రెండోసారి సేల్ కి తీసుకొచ్చింది. ఈసారి ఆ మొబైల్ ఫోన్ మీద వినియోగదారుల కోసం ఏకంగా రూ.2000 బ్యాంక్ ఆఫర్ లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు కలిగిన వారికి ఈ ఫోన్ పై అదనంగా రూ.2000 తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ బ్యాంకు ద్వారా అదనంగా 5 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

ఇంక ఈ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ విషయానికి వస్తే.. ఇందులో మొత్తం రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజీతో వస్తోంది. దీని ధర రూ.22,999కే మీరు కొనుగోలు చేయవచ్చు. అలాగే 12 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజీతో ఇంకో వేరియంట్ ఉంది. దీనిని మీరు రూ.24,999కే కొనుగోలు చేయచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉంటే మీరు అదనంగా రూ.2 వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం భారత విపణిలో ఈ ఆఫర్ తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లుక్స్ అంత అద్భుతంగా ఉంటాయి. అలాగే దానిని స్పెసిఫికేషన్స్ కూడా అలాగే ఉన్నాయి.

ఎడ్జ్ 50 స్పెసిఫికేషన్స్:

  • 6.7 ఇంచెస్ పీవోఎల్ఈడీ కర్వ్డ్ డిస్ ప్లే
  • గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
  • 144 హెట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్
  • స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 14 (3 ఇయర్స్ ఓఎస్ అప్ డేట్)
  • 50 ఎంపీ అల్ట్రా పిక్సల్ కమెరా విత్ సోనీ- లిటియా 700సీ
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • ఐపీ 68 అండర్ వాటర్ ప్రొటెక్షన్
  • డాల్బీ ఆట్మాస్ స్టీరియో స్పీకర్స్
  • 500 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్స్ స్పీడ్ ఛార్జర్

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet