iDreamPost

ఫ్యాన్స్ కోరిక.. అశ్లీల వెబ్ సైట్ లో జాయిన్ అయిన లేడీ ఫుట్ బాలర్!

  • Author Soma Sekhar Published - 04:10 PM, Fri - 30 June 23
  • Author Soma Sekhar Published - 04:10 PM, Fri - 30 June 23
ఫ్యాన్స్ కోరిక.. అశ్లీల వెబ్ సైట్ లో జాయిన్ అయిన లేడీ ఫుట్ బాలర్!

సినిమా హీరోలకు, క్రికెటర్లకు, క్రీడాకారులకు ఇలా సెలబ్రిటీలందరికి అభిమానులు ఉంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక సెలబ్రిటీలు అడిగితే.. ఏం చేయడానికైనా వెనకాడరు ఫ్యాన్స్. అలాగే అభిమానుల కోసం ఏదైనా చేయడానికి రడీగా ఉంటారు కొందరు సెలబ్రిటీస్. తాజాగా ఓ లేడీ ఫుట్ బాలర్ అభిమానుల కోసం ఎవరూ చేయని సాహసం చేసింది. ఈ సాహసం గురించి తెలిసి అందరు షాక్ కు గురవుతున్నారు. అభిమానులు డిమాండ్ చేయడంతో అశ్లీల వెబ్ సైట్ లో జాయిన్ అయ్యింది ఈ లేడీ ఫుట్ బాలర్. మరి ఫ్యాన్స్ కోసం ఇంత సాహసం చేసిన ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

తమ అభిమాన తారల కోసం ఫ్యాన్స్ దానాలు, ధర్మాలు చేయడం మనం చూసుంటాం. కానీ ఫ్యాన్స్ కోసం ఓ లేడీ ఫుట్ బాలర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిక్కోల్ తేజ మెక్సికోకు చెందిన మహిళా ఫుట్ బాలర్. సియాటెల్ లో పుట్టిన నిక్కోల్ మెక్సికోలో స్థిరపడింది. చిన్న వయసులోనే ఫుట్ బాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. మెక్సికోకు చెందిన పలు ఫుట్ బాల్ క్లబ్స్ తరపున ఆడింది. ప్రస్తుతం టోర్నియో క్లాసురా క్లబ్ కు నిక్కోలు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్ నుంచి నిక్కోల్ తేజకు ఓ డిమాండ్ వచ్చిందిద. అదేంటంటే?

ఆమెను అశ్లీల వైబ్ సైట్ లో జాయిన్ అవ్వమని అభిమానులు డిమాండ్ చేశారు. దాంతో వారి కోరికను అంగీకరించి ‘ఓన్లీఫ్యాన్స్’ అనే అశ్లీల వెబ్ సైట్ లో జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని తానే స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. “అభిమానుల కోరిక, డిమాండ్ మేరకు ఓన్లీఫ్యాన్స్ లో జాయిన్ అయ్యాను. నేను ఇందులో జాయిన్ అవ్వడానికి ఇదే ముఖ్య కారణం. ఇక నా ఫొటోలు చూసేయండి” అంటూ తన ఇన్ స్టాలో పేర్కొంది. అయితే నిక్కోల్ తేజ పిక్స్ ను చూడాలి అంటే 17.50 డాలర్లతో ఈ వెబ్ సైట్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి.

ఇక ఈ ఓన్లీఫ్యాన్స్ వెబ్ సైట్ ను 2016లో ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ సబ్ స్క్రిప్షన్ బేస్డ్ కంటెంట్ ప్లాట్ ఫామ్. ఫ్యాన్స్ తమకు ఇష్టమైన సెలబ్రిటీల అశ్లీల ఫొటోలను డబ్బులు కట్టి ఈ వెబ్ సైట్స్ లో చూసుకోవచ్చు. అయితే ఈ వెబ్ సైట్ పై కొంత మంది వ్యతిరేకత వ్యక్తం చేయడంతో.. 2021లో ఓన్లీఫ్యాన్స్ లో అశ్లీల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే అవకాశం లేదని ప్రభుత్వం పేర్కొంది. కానీ దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో.. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దాంతో యూత్ అంటే ఆ మాత్రం ఉంటదని మరోసారి నిరూపించారని కామెంట్స్ చేసుకొచ్చారు నెటిజన్లు.

 

View this post on Instagram

 

A post shared by Nikkole Teja (@nikkoleteja_)

 

View this post on Instagram

 

A post shared by Nikkole Teja (@nikkoleteja_)

 

View this post on Instagram

 

A post shared by Nikkole Teja (@nikkoleteja_)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి