iDreamPost
android-app
ios-app

మణిరత్నంతో క్లాష్ – KGF నిర్మాతల సాహసం

  • Published Sep 05, 2022 | 4:01 PM Updated Updated Sep 05, 2022 | 4:01 PM
మణిరత్నంతో క్లాష్ – KGF నిర్మాతల సాహసం

ఈ నెల 30న విడుదల కాబోతున్న మణిరత్నం విజువల్ గ్రాండియర్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మీద మాములు అంచనాలు లేవు. క్యాస్టింగ్ తో పాటు బ్యాక్ డ్రాప్ తమిళనాడుకు చెందినది కావడంతో ప్రస్తుతానికి తెలుగులో అంత బజ్ కనిపించడం లేదు కానీ రిలీజ్ టైంకి ఈ లెక్కలన్నీ మారిపోతాయి. ట్రైలర్ లాంచ్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ లను తీసుకొస్తున్నారు. తమ కెరీర్ బెస్ట్ నాయకుడు, దళపతి ఇచ్చిన దర్శకుడిగా వాళ్ళు మణి మీద చూపిస్తున్న అభిమానమిది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, అర్జున్, శోభిత ధూళిపాళ తదితరులు నటించిన ఈ ఎపిక్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు.

సరే ఇంత పెద్ద సినిమా వస్తున్నప్పుడు సాధారణంగా ఎవరూ పోటీకి దిగేందుకు ఇష్టపడరు. కానీ కెజిఎఫ్ నిర్మాతలు మాత్రం అదేం జాన్తా నై అంటున్నారు. రిషబ్ శెట్టి హీరోగా ఆయన డైరెక్షన్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కంటారాని అదే రోజు థియేటర్లలో వదిలేందుకు సిద్ధమయ్యారు. ఇది కూడా అయిదు భాషల్లో రానుంది. ప్రస్తుతానికి కన్నడ వెర్షన్ ట్రైలర్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఆచారాలతో అట్టుడుకిపోయే ఓ అటవీ గ్రామంకు వచ్చిన ఓ పోలీస్ ఆఫీసర్ కు అక్కడి జనాలకు జరిగే యుద్ధం నేపథ్యంలో కంటారాని తీశారు. విజువల్స్, సినిమాటోగ్రఫీ, కాన్సెప్ట్, బ్యాక్ గ్రౌండ్ దేనికవే పోటీపడుతూ హై టెక్నికల స్టాండర్డ్స్ లో కనిపిస్తున్నాయి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap