iDreamPost

చనిపోతానని తిలోత్తమకి ముందే తెలుసా.. ఆఖరి పోస్ట్‌ వైరల్‌!

  • Published May 13, 2024 | 4:04 PMUpdated May 13, 2024 | 4:04 PM

కన్నడ నటి  అయిన పవిత్ర నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆమె  చివరి ఇన్‌స్టా పోస్ట్‌ ఒకటి వైరల్ మారింది.

కన్నడ నటి  అయిన పవిత్ర నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆమె  చివరి ఇన్‌స్టా పోస్ట్‌ ఒకటి వైరల్ మారింది.

  • Published May 13, 2024 | 4:04 PMUpdated May 13, 2024 | 4:04 PM
చనిపోతానని తిలోత్తమకి ముందే తెలుసా.. ఆఖరి పోస్ట్‌ వైరల్‌!

ప్రముఖ కన్నడ నటి  అయిన పవిత్ర నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, సొంత ఊరికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  అయితే ఆమె అకాల మరణం ఆమె కుటుబానికి  సినీ పరిశ్రమ వర్గాలను, తోటి నటీనటులను ,అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇదిలా ఉంటే.. పవిత్ర జయరామ్‌ చందర్‌ చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడంతో ఆమె  చివరి ఇన్‌స్టా పోస్ట్‌ ఒకటి వైరల్ మారింది. నటుడు, భర్త చందూతో కలిసి చేసిన రీల్‌ నెట్టింట్‌ చక్కర్లు కొడుతోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర మరణించిన విషయం తెలిసిందే. ఇక ఆమె మరణం ఇండస్ట్రీలో తీవ్ర విషదాన్ని నింపింది.  ఇకపోతే పవిత్ర చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడంతో.. ఆమె ఇన్‌ స్టా లో చేసిన చివరి  పోస్ట్‌ అనేది వైరల్‌ గా మారింది. అయితే అది త్రినయని సీరియల్‌లో సోదరుడిగా నటించిన భర్త చల్లా చందుని ట్యాగ్‌ని చేస్తూ చేసిన చివరి ఇన్‌స్టా పోస్ట్‌. కాగా,  అందులో పవిత్ర.. నా ప్రేమ ఎప్పుడూ నీదే పాపా @chandrakanth_artist మిస్ యూ పాపా ఎందుకు అంత ఏడుస్తున్నావు నేను నీతోనే వున్నారా పిచ్చోడా లవ్ యు మామా.. ఆల్వేస్‌ మై లవ్‌ ఫర్‌ యూ మామా, లవ్‌ యూ సో మచ్‌.. చాలా సమయం నీతో గడపాలని అనుకున్నా.. కానీ, ఆ దేవుడు పిలుస్తున్నాడు.. నాన్నా, నువ్వ టైమ్‌కి తిను  అంటు రాసుకొచ్చిన పోస్ట్‌ ఒకటి వైరల్‌ అవుతుంది.

ఇక ఆ పోస్ట్‌ చూసిన నెటిజన్స్‌ రకరకాలు కమెంట్స్‌ చేస‍్తున్నారు. అయితే కొందరు మాత‍్రం ఆమె చనిపోయిన తర్వాత పోస్ట్‌లు ఎలా పెడుతున్నారు అని సందేహం వ్యక్తం చేయగా.. మరి కొందరు ఆమె భర్త చందూనే పోస్ట్‌ చేస్తున్నాడు  అంటూ కమెంట్స్‌ పెడుతున్నారు. అలాగే మదర్స్‌ డే రోజు విషాదం ఆర్‌ఐపీ పవిత్ర అంటూ చాలామంది నెటిజన్లు కమెంట్స్‌  చేస్తున్నారు. అంతేకాకుండా.. కన్నడిగులు మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉంటారు. ఓం శాంతి పవిత్ర మామ్ అంటూ కన్నడ ఫ్యాన్స్‌ సంతాపం ప్రకటించారు. ఇకపోతే పవిత్ర త్రినయని సిరీయల్‌  తిలోత్తమ పాత్రతో

దీంతో ఫ్యాన్స్‌ కమెంట్స్‌ వెల్లువెత్తాయి. ఆమె చనిపోయిన తరువాత పోస్ట్‌లు ఎలా పెడుతున్నారు అని కొంతమంది సందేహం వ్యక్తం చేయగా, ఆమె భర్త చందూనే పోస్ట్‌ చేస్తున్నాడు మరికొంతమంది కమెంట్‌ చేయడం గమనార్హం. మదర్స్‌ డే రోజు విషాదం ఆర్‌ఐపీ పవిత్ర అంటూ చాలామంది నెటిజన్లు స్పందించారు. కన్నడిగులు మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉంటారు.. ఓం శాంతి పవిత్ర మామ్ అంటూ కన్నడ ఫ్యాన్స్‌ సంతాపం ప్రకటించారు. త్రినయని సీరియల్‌లో పవిత్ర ఆన్-స్క్రీన్ సోదరుడు పరశురామ్‌గా చంద్రకాంత్‌ నటించిన సంగతి తెలిసిందే. మరి, నటి పవిత్ర  చివరి పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి