iDreamPost
android-app
ios-app

CSK vs KKR: వీడియో: ఊహించని సీన్.. ధోనిని హగ్ చేసుకున్న గంభీర్! తర్వాత ఏం జరిగిందంటే?

  • Published Apr 09, 2024 | 2:56 PM Updated Updated Apr 09, 2024 | 2:56 PM

CSK vs KKR మ్యాచ్ లో పలు ఇంట్రెస్టింగ్ సీన్లు నమోదు అయ్యాయి. అందులో ఒకటి ఎవ్వరూ ఊహించని సీన్ ఉంది. మ్యాచ్ తర్వాత ధోని-గంభీర్ కౌగిలించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

CSK vs KKR మ్యాచ్ లో పలు ఇంట్రెస్టింగ్ సీన్లు నమోదు అయ్యాయి. అందులో ఒకటి ఎవ్వరూ ఊహించని సీన్ ఉంది. మ్యాచ్ తర్వాత ధోని-గంభీర్ కౌగిలించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Apr 09, 2024 | 2:56 PMUpdated Apr 09, 2024 | 2:56 PM
CSK vs KKR: వీడియో: ఊహించని సీన్.. ధోనిని హగ్ చేసుకున్న గంభీర్! తర్వాత ఏం జరిగిందంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్ కు తొలి పరాజయం ఎదురైంది. వరుసగా మూడు విజయాలతో టోర్నీలో దూసుకెళ్తున్న కేకేఆర్ టీమ్ కు ఊహించని షాకిచ్చింది చెన్నై టీమ్. చెపాక్ వేదికగా జరిగిన ఈ పోరులో 7 వికెట్ల తేడాతో కోల్ కత్తాను చిత్తుచేసింది. అయితే ఈ మ్యాచ్ కు ముందు కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్, మహేంద్రసింగ్ ధోనిని ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశాడు. గతంలో ధోని అంటే గంభీర్ కు పడేది కాదు. వీలు చిక్కినప్పుడల్లా అతడిపై విమర్శలు గుప్పించేవాడు. కానీ తాజాగా జరిగిన మ్యాచ్ లో గంభీర్ తీరు పూర్తిగా మారిపోయింది.

గౌతమ్ గంభీర్-మహేంద్రసింగ్ ధోని.. వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ.. గంభీర్ మాత్రం 2011 వరల్డ్ కప్ గెలిచిన క్రెడిట్ అంతా ధోనినే కొట్టేశాడని కోపం పెంచుకున్నాడు. దాంతో అవకాశం దొరికినప్పుడల్లా మిస్టర్ కూల్ ను విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తుండే వాడు. కానీ ఉన్నట్లుండి ఒక్కసారిగా ధోనిపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు గంభీర్. చెన్నైతో మ్యాచ్ కు ముందు ధోనిపై పొగడ్తల వర్షం కురిపించాడు. ధోని స్థాయిని ఎవ్వరూ చేరుకోలేరని కితాబిచ్చాడు కేకేఆర్ మెంటర్. ఇక తాజాగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఊహించని సీన్ ఒకటి చోటుచేసుకుంది. కేకేఆర్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం ఆరు జట్ల ఆటగాళ్లు స్టేడియంలోకి వచ్చారు. ఒకరికొకరు హగ్స్ ఇచ్చుకుంటున్నారు.

ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ ధోని దగ్గరికి వచ్చి ప్రేమతో హగ్ ఇచ్చాడు. ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇది చూసిన సహచర క్రికెటర్లు సైతం ఒక్కింత షాక్ కు గురైయ్యారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో.. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. గంభీర్ లో మార్పు వచ్చినట్లుంది.. అందుకే నిన్న ప్రశంసించాడు, ఈ రోజు హగ్ ఇచ్చాడు. వరల్డ్ కప్ హీరోలను ఇలా చూడటం నిజంగా సంతోషంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఎప్పుడూ ధోనిపై విమర్శలు గుప్పించే గంభీర్.. ఇలా మారిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by IPL (@iplt20)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio