iDreamPost

ఆటో డ్రైవర్ కూతురు అద్భుతం! స్టేట్ టాప్ మార్కులతో రికార్డు!

  • Published May 07, 2024 | 2:00 PMUpdated May 07, 2024 | 2:00 PM

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన కష్టపడి తమ పిల్లలకు మంచి విద్యను అందిస్తారు. ఇక పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టనికి ప్రతిఫలంగా చదువుల్లో మెరుగగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఓ ఆటో డ్రైవర్ కూతురు పేదింటి కుసుమంగా నిలిచింది. పరిక్షల్లో అత్యధిక మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా అందరికీ ఆదర్శంగా నిలిచింది.

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన కష్టపడి తమ పిల్లలకు మంచి విద్యను అందిస్తారు. ఇక పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టనికి ప్రతిఫలంగా చదువుల్లో మెరుగగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఓ ఆటో డ్రైవర్ కూతురు పేదింటి కుసుమంగా నిలిచింది. పరిక్షల్లో అత్యధిక మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా అందరికీ ఆదర్శంగా నిలిచింది.

  • Published May 07, 2024 | 2:00 PMUpdated May 07, 2024 | 2:00 PM
ఆటో డ్రైవర్ కూతురు  అద్భుతం! స్టేట్ టాప్ మార్కులతో రికార్డు!

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటారు. అందుకోసం వారికి మొదటగా మంచి విద్యను అందించాలని తపన పడుతుంటారు. ఈ క్రమంలోనే మంచి విద్యను అభ్యసించడానికి .. తమ స్తోమతకు తగ్గట్టుగా మంచి కార్పొరేట్ స్కూలలో చేర్పించి వారి భవిష్యత్తుకు పునాదులుగా మారుతారు. ఇక పిల్లలు కూడా తమ భవిష్యత్త్ కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి.. మంచిగా చదువుకోని ఉన్నత స్థాయిలో ఉండాలని తపన పడుతుంటారు. ఈ క్రమంలోనే దేనినైనా సాధించాలనే పట్టుదల, కృషి,గట్టిగా ఉండటంతో.. అసాధ్యమైనవి కూడా సాధ్యమయ్యేలా అన్ని రంగాల్లో మందుంచులో రాణిస్తున్నా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా చెన్నైలో  ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాల్లో ఓ ఆటో డ్రైవర్ కూతురు అత్యధిక మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యపరిచేలా, ఆదర్శంగా నిలిచింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తమిళనాడులోని తాజాగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ ఏడాది 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో 94.56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ క్రమంలోనే చెన్నైలోని పెరంపూర్‌లోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాలలో చదువుతున్న పూంగోతై అనే విద్యార్థిని 578 మార్కులు సాధించి.. స్కూల్ ఫస్ట్ గా నిలిచింది. అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో స్కూల్ టాపర్ గా మెరిసిన ఆ విద్యార్థిని పేద కుటుంబకు చెందినది. కాగా, ఆమె ఒక చిన్న అద్దే ఇంట్లో తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది. ఇక ఆమె తండ్రి కేవలం ఒక ఆటో డ్రైవర్ కావడం గమన్హారం. పైగా ఆయన ఆరోగ్యం కూడా అంత అంత మాత్రమే ఉంటుంది.  ఈ క్రమంలోనే ఒక్కరోజు ఆటో నడపక పోయినా.. ఆ కుటుంబం గడవడం అనేది చాలా ప్రశ్నర్ధకంగా మారుతుంది. అయిన సరే తన ఆరోగ్యన్ని పక్కన పెట్టి తన పిల్లలను కష్టపడి చదివించాడు. ఇక తండ్రి కష్టనికి తగిన ప్రతిఫలంగా పుంగోతై కూడా తన చదువుల్లో బాగా రాణించింది.

నిజానికి ఆమెకు  చదువుకోవడానికి సరైన సౌకార్యలు ఉండేవి కావు. ఎన్నో అర్ధిక ఇబ్బందులు, మరెన్నో సవాళ్లను ఎదుర్కొని పుంగోతై.. నేడు ఇంటర్మీడియట్ లో స్కూల్ టాపర్ గా అత్యధిగా మార్కులను సాధించింది. నిజానికి ఒక ఆటో డ్రైవర్ కూతురు అయిన పుంగోతై..  తన ఆర్ధిక స్తోమతకు చూసి ఏనాడు భయపడలేదు. అలాగే తాను ఏం సాధిస్తానులే అని వెనుకడుగు వేయలేదు. కష్టపడి చదివి.. దృఢ సంకల్పంతో అడుగులు వేసింది. ముఖ్యంగా తన పేదరికన్నే సవాళుగా చేసుకొని నేడు అత్యధిక మార్కులతో విజయం సాధించింది. అలాగే భవిష్యత్తులో పుంగోతై.. బీకామ్ పూర్తి చేసి సీఏ చదవాలని కలలు కంటున్న విషయం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మీడియాతో పంచుకుంది.

ఇక తమిళనాడులోని ఇంటర్మీడియట్ పరీక్షలో  గతేడాది 94.03 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది మాత్రం ఆ ఉత్తీర్ణత శాతం భారీగానే పెరిగింది. కాగా, తమిళనాడులో 7,60,606 మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్ష రాశారు.  ఇక అందులో 7,19,196 మంది ఉత్తీర్ణులయ్యారు. కానీ, ఉత్తీర్ణులయిన వారిలో ఎక్కువ శాతం విద్యార్థుల కంటే విద్యార్థినులే ఉండటం విశేషం. అనగా విద్యార్థులు 92.37% ఉత్తిర్ణత ఉంటే.. విద్యార్థినులు 96.44% ఉత్తీర్ణత సాధించారు. మరి, తమిళనాడులో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఓ ఆటో డ్రైవర్ కూతురు స్కూల్ టాపర్ గా అత్యధిక మార్కులు సాధించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి