iDreamPost
android-app
ios-app

సూపర్ పవర్ బ్యాంక్ కావాలా.. 3 వేల పవర్ బ్యాంక్ 999కే సొంతం చేసుకోండి

ప్రయాణ సమయాల్లో మీ ఫోన్, బ్యూటూత్, స్మార్ట్ వాచ్ లకు ఛార్జింగ్ లేక ఇబ్బందులు పడుతున్నారా. అయితే బెస్ట్ పవర్ బ్యాంక్ అందుబాటులో ఉంది. 3 వేల పవర్ బ్యాంక్ 999కే దక్కించుకోవచ్చు.

ప్రయాణ సమయాల్లో మీ ఫోన్, బ్యూటూత్, స్మార్ట్ వాచ్ లకు ఛార్జింగ్ లేక ఇబ్బందులు పడుతున్నారా. అయితే బెస్ట్ పవర్ బ్యాంక్ అందుబాటులో ఉంది. 3 వేల పవర్ బ్యాంక్ 999కే దక్కించుకోవచ్చు.

సూపర్ పవర్ బ్యాంక్ కావాలా.. 3 వేల పవర్ బ్యాంక్ 999కే సొంతం చేసుకోండి

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కొత్త కొత్త ఎలక్ట్రానిక్ పరికారాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరి జీవితంలో భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే క్షణం గడవని పరిస్థితి నెలకొన్నది. ఏ పనికావాలన్నా ఫోన్ ఉండాల్సిందే. ఫోన్ ఒక్కటే కాదు.. స్మార్ట్ వాచ్ లు, బ్లూటూత్ లు, ల్యాప్ టాప్ లు వంటి వాడకం ఎక్కువై పోయింది. ఈ ఎలక్ట్రానిక్ పరికారలన్నింటికి కూడా ఛార్జింగ్ ఉండాల్సిందే. లేకపోతే ఈ పరికరాలను వాడుకోలేము. అయితే ఛార్జింగ్ సమస్యను తీర్చుకునేందుకు మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన పవర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. మీరు తక్కువ ధరకే పవర్ బ్యాంక్ కావాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 1000కే సొంతం చేసుకోవచ్చు.

ఫోన్ లో ఛార్జింగ్ ఉండాలి. లేకపోతే ఒడ్డున పడ్డ చేపమాదిరిగా విలవిలలాడుతుంటారు కొంతమంది. అయితే పవర్ బ్యాంక్ మీ వద్ద ఉన్నట్లైతే ఎప్పుడంటే అప్పుడు ఛార్జ్ చేసుకోవచ్చు. మరి మీరు తక్కువ ధరకే పవర్ బ్యాంక్ ను కొనుగోలు చేయాలనుకుంటే అర్భన్ కంపెనీకి చెందిన పవర్ బ్యాంక్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 10,000 ఎంఏహెచ్ సామార్ధ్యం కలిగిన అర్భన్ పవర్ బ్యాంక్ పై 67 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో దీని అసలు ధర రూ. 2,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా మీరు దీన్ని 999కే సొంతం చేసుకోవచ్చు. ఈ అల్ట్రా-స్లిమ్ పవర్ బ్యాంక్ టూ-వే ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది.

Urbn Power Bank

ఈ పవర్ బ్యాంక్ 22.5 వాట్స్ టూ వే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ట్రిపుల్ అవుట్ పుట్ సామర్థ్యంతో డ్యుయల్ టైప్ సి కేబుల్ ద్వారా చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఎల్ఐ పాలిమర్ బ్యాటరీ ద్వారా అత్యుత్తమ పనితీరును ఆశించవచ్చు. అలాగే ఇందులో ఉండే 12 లేయర్ల రక్షణ మీ డివైసెస్‌కు మంచి రక్షణ అందిస్తుంది. లైట్ వెయిట్, స్లిమ్, ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్, ఫాస్ట్ ఛార్జింగ్, పాకెట్ సైజ్ లో ఉంటుంది. 6 నెలల వారంటీతో వస్తుంది. ప్రయాణ సమయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీరు అర్భన్ పవర్ బ్యాంక్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş