iDreamPost

AI ట్రిపుల్ కెమెరా ఫోన్.. 11 వేల స్మార్ట్ ఫోన్ 6 వేలకే

మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే దిగ్గజ ఈ కామర్స్ సంస్థలో ప్రముఖ కంపెనీకి చెందిన ఫోన్ 6 వేలకే అందుబాటులో ఉంది. త్వరపడండి.

మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే దిగ్గజ ఈ కామర్స్ సంస్థలో ప్రముఖ కంపెనీకి చెందిన ఫోన్ 6 వేలకే అందుబాటులో ఉంది. త్వరపడండి.

AI ట్రిపుల్ కెమెరా ఫోన్.. 11  వేల స్మార్ట్ ఫోన్ 6 వేలకే

స్మార్ట్ ఫోన్ నిత్య జీవితంలో భాగమైపోయింది. ఏ పని జరగాలన్నా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ప్రియులు కొత్త మోడల్ మొబైల్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉంటారు. అయితే స్మార్ట్ ఫోన్ ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇలాంటి వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలనుకుంటే అద్భుతమైన ఫోన్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఏఐ ట్రిపుల్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ 11 వేలు విలువ చేసేది కేవలం 6 వేలకే అందుబాటులో ఉంది.

మీరు ఈమధ్యకాలంలో కొత్త స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే పోకో సీ65 ఫోన్ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ను రూ. 6 వేలకే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో పోకో సీ65 ఫోన్ పై 38 శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 10999గా ఉంది. అయితే ఈ ఫోన్ ను ఆఫర్ లో భాగంగా రూ. 6,799కి కొనుగోలు చేయవచ్చు. 4జీబీ ర్యామ్ 128 జీబీ రోమ్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ను అతి తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. బ్యాంకు ఆపర్లను ఉపయోగించుకుంటే మరింత తక్కువ ధరకే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే.. పోకో సీ65 ఫోన్ ఈ ఫోన్‌లో అత్యంత ప్రత్యేకమైనది 50 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ కెమెరా. పోకో సీ65 ఫోన్ 6.74 అంగుళాల హెచ్డీ + ఎల్సీడీ డిస్‌ప్లేను 90హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 180హెచ్ జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంది. ఇది 720 x 1,600 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్ అందించారు. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుకవైపు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఫోన్‌లో సెల్ఫీల కోసం ముందు భాగంలో 8మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. మీరు ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి