iDreamPost
android-app
ios-app

స్మార్ట్ టీవీపై బంపరాఫర్.. రూ. 17 వేల TV రూ. 7 వేలకే!

స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీని దక్కించుకునే అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్టార్ట్ టీవీపై బంపరాఫర్ ప్రకటించింది. కేవలం రూ. 7 వేలకే సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీని దక్కించుకునే అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్టార్ట్ టీవీపై బంపరాఫర్ ప్రకటించింది. కేవలం రూ. 7 వేలకే సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్ టీవీపై బంపరాఫర్.. రూ. 17 వేల TV రూ. 7 వేలకే!

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఊహించని రీతిలో ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి. అవి కూడా విలేజ్ లల్లో ఒకటో రెండో మాత్రమే ఉంటుండే. పనులన్నీ ముగించుకుని కాసేపు సేదతీరేందుకు కాలక్షేపం కోసం టీవీల ముందు కూర్చుండిపోయేవారు. కానీ నేడు అన్నీ స్మార్ట్ టీవీలే. నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా స్మార్ట్ టీవీల వినియోగం పెరిగిపోయింది. అయితే తక్కువ బడ్జెట్ లో టీవీల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. ఆ స్మార్ట్ టీవీపై బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. రూ. 17 వేలున్న ఆ స్మార్ట్ టీవీని కేవలం రూ. 7 వేలకే సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మీరు ఈ మధ్య స్మార్ట్ టీవీని కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన ఫీచర్లు ఉండాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. మార్ క్యూ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీపై కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ. పదిహేడు వేల టీవీపై ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో మీరు ఆ స్మార్ట్ టీవీని కేవలం రూ. 7 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఆ ఈ కామర్స్ సంస్థలో మార్‌క్యూ 32 ఇంచుల టీవీ అందుబాటులో ఉంది. దీనిపై 55 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.

ఈ కామర్స్ సంస్థలో ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 17 వేలుగా ఉంది. అయితే మీరు ఇప్పుడు దీన్ని రూ. 7,499కే దక్కించుకోవచ్చు. అలాగే మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే.. అదనంగా రూ. 375 మేర తగ్గుతుంది. దీంతో మార్‌క్యూ 32 ఇంచుల ఎల్ఈడీ టీవీని కేవలం రూ. 7124కే ఈ టీవీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లొచ్చు. తక్కువ రేటుకే స్మార్ట్ టీవీ వస్తుండడంతో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ ఆఫర్ కొంత కాలం వరకే అందుబాటులో ఉంటుంది కాబట్టి త్వరగా కొనుగోలు చేయండి. మరి మార్‌క్యూ 32 ఇంచుల ఎల్ఈడీ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alAlobetAlobetPiabellacasinokatlaMarsbahis GirişCasibom GirişMarsbahis GirişJojobet Giriş