iDreamPost

క్రేజీ ఫీచర్లతో.. 11 వేల స్మార్ట్ ఫోన్ 6 వేలకే

స్మార్ట్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 11 వేల స్మార్ట్ ఫోన్ 6 వేలకే వచ్చేస్తోంది. అదిరిపోయే ఫీచర్లను కలిగి ఉంది.

స్మార్ట్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 11 వేల స్మార్ట్ ఫోన్ 6 వేలకే వచ్చేస్తోంది. అదిరిపోయే ఫీచర్లను కలిగి ఉంది.

క్రేజీ ఫీచర్లతో.. 11 వేల స్మార్ట్ ఫోన్ 6 వేలకే

కొంతమంది కొత్తగా మార్కెట్ లోకి ఏదైనా స్మార్ట్ ఫోన్ వచ్చిందంటే చాలు కొనేందుకు రెడీ అవుతుంటారు. ఖర్చు ఎక్కువైన సరే వెనక్కి రారు. వాడుతున్న ఫోన్ పర్ఫామెన్స్ తగ్గినా లేదా లేటెస్ట్ ఆఫర్లతో కూడిన అప్ డేటెడ్ ఫోన్స్ రిలీజ్ అయినప్పుడు స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఇదే మంచి అవకాశం. స్మార్ట్ ఫోన్ ప్రియులకు అదిరిపోయే మొబైల్ అందుబాటులో ఉంది. కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఐటెల్ బ్రాండ్ కు చెందిన మొబైల్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఐటెల్ ఎస్ 23 స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. 8జీబీ, 128జీబీ స్టోరేజ్ తో కూడిన ఐటెల్ ఎస్ 23 ఫోన్ పై 38 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ అసలు ధర రూ.10,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా రూ.6,799కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.6450 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ కెమెరా., 5000ఎంఏహెచ్ బ్యాటరీ. డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతుంది.

90హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 180హెచ్ జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.6 అంగుళాల హెచ్డీ+ (720 x 1,612 పిక్సెల్‌లు) ఐపీఎస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో రంగులు మార్చే ప్యానెల్ కూడా అందించబడింది. ఆక్టా-కోర్ 12ఎన్ఎం యునిస్కో టీ606 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ అందించబడింది. సెల్ఫీ కోసం దీని ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరి మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి