iDreamPost
android-app
ios-app

23 కోట్ల వాచ్ కొన్న స్టార్ హీరో.. ఎవరంటే?

  • Published Mar 01, 2024 | 8:58 PM Updated Updated Mar 01, 2024 | 8:58 PM

Star Hero Who Bought 23 Crore Watch: సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు చాలా వరకు బ్రాండెడ్ వస్త్రాలు, వస్తువులు వాడుతుంటారు. ఓ స్టార్ హీరో 23 కోట్ల వాచ్ కొనడం ఇప్పడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

Star Hero Who Bought 23 Crore Watch: సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు చాలా వరకు బ్రాండెడ్ వస్త్రాలు, వస్తువులు వాడుతుంటారు. ఓ స్టార్ హీరో 23 కోట్ల వాచ్ కొనడం ఇప్పడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

  • Published Mar 01, 2024 | 8:58 PMUpdated Mar 01, 2024 | 8:58 PM
23 కోట్ల వాచ్ కొన్న స్టార్ హీరో.. ఎవరంటే?

సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు లగ్జరీ జీవితాన్ని గడుపుతుంటారు. కొంతమంది స్టార్ హీరోలకు మార్కెట్ లోకి వచ్చే లగ్జీరీ కార్లు, బైకులు, వాచ్ లు కొనుగోలు చేయడం హాబీ. ఈ క్రమంలోనే వారు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. హీరోయిన్లు అయితే ఖరీదైన ఇళ్లు, హ్యాండ్ బ్యాగ్స్, వాచ్, జువెలరీ కొనుగోలు చేసి వాటితో ఫోటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తున్నాం. తమ అభిమాన నటీనటులు కొనుగోలు చేసిన వస్తువులు చూసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతుంటారు. ఓ స్టార్ హీరో చేతికి ధరించే వాచ్ కోసం ఏకంగా రూ.23 కోట్లు వెచ్చించడం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలీవుడ్ హీరో అయినప్పటికీ.. అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నటుడు. వెండితెపైనే కాదు.. బుల్లితెరపై కూడా ఆయన సత్తాచాటుతున్నాడు. టెలివిజన్ రంగంలోనే బిగ్గెస్ట్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ కి హూస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో బిగ్ బాస్ 17 సీజన్లు పూర్తయ్యాయి. ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ ఏది చేసినా సెన్సేషన్ గా ఉంటుంది. ఆయన రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటుంది. సినిమాలు మాత్రమే కాదు.. పలు యాడ్స్, ఎండార్స్ మెంట్స్ రూపంలో కోట్లు సంపాదిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బ్యాచ్‌లర్ గా ఉంటూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కి మొదటి నుంచి వాచ్ కలెక్షన్లు అంటా చాలా ఇష్టం. ఈ మధ్య సల్మాన్ ఖాన్ వాచ్ కలెక్షన్లలో ఓ వాచ్ బీటౌన్ లో హాట్ లాపిక్ గా మారింది.

ఇటీవల సల్మాన్ ఖాన్ ఓ వజ్రాల వాచ్ ధరించి ఫోటోకి పోజిచ్చారు. ఆ ఫోటోలో సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్ లు ధరించడం కొత్తేమీ కాదు. కానీ గతంలో ఆయన ధరించిన వాచ్ లో పోల్చితే ఈ వాచ్ చాలా స్పెషల్ అంటున్నారు. ఓ ఇన్ స్టాగ్రామ్ లో ఓ ప్రముఖ పేజ్ తెలిపిన వివరాల ప్రకారం.. సల్మాన్ ఖాన్ ధరించిన వాచీ ధర అక్షరాల రూ.23 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అది పాటెక్ ఫిలిప్ రెయిన్ బో కంపెనీకి చెందిన వాచ్ అని టాక్ వినిపిస్తుంది. ఈ వాచ్ లో దాదాపు 130 వజ్రాలు పొదిగి ఉన్నాయట. ప్రస్తుతం ఈ వాచ్ ధర గురించి నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ టైగర్ -3 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.400 పైగా కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వాచ్ తెగ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet