iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఇప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌.. గుర్తు పట్టారా?

అతి చిన్న వయసులోనే స్టార్‌ హీరోయిన్‌గా మారారు. సీనియర్లకు గట్టీ పోటీ ఇస్తున్నారు. ఒక్క 2023 సంవత్సరంలోనే నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అతి చిన్న వయసులోనే స్టార్‌ హీరోయిన్‌గా మారారు. సీనియర్లకు గట్టీ పోటీ ఇస్తున్నారు. ఒక్క 2023 సంవత్సరంలోనే నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ చిన్నారి ఇప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌.. గుర్తు పట్టారా?

సినిమాల్లోకి వచ్చిన తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ రావటం అన్నది సాధారణంగా హీరోయిన్ల విషయంలో జరుగుతూ ఉంటుంది. రెండు, మూడు సినిమాలతోనే స్టార్‌ హీరోయిన్‌ అవుతూ ఉంటారు. తర్వాత వారు ఆ స్టార్‌ హోదాను కొనసాగించటం అన్నది హిట్ల మీద ఆధారపడి ఉంటుంది. హిట్లు పడ్డాయా? ముందుకు పోతారు. ప్లాపులు పెరిగాయా? అవకాశాలు తగ్గి ఫేడ్‌ అవుట్‌ అవుతారు. కానీ, కొంతమంది మాత్రం హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా.. ఆఫర్ల మీద ఆఫర్ల వస్తూ ఉన్నాయి.

అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిది ప్రత్యేక స్థానం. ఆమె చిన్న వయసులోనే స్టార్‌ హీరోయిన్‌గా మారింది. సీనియర్లకు గట్టీ పోటీ ఇస్తోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, రవితేజ వంటి వారితో నటిస్తోంది. ఆమె నటించిన ఓ సినిమా ప్రస్తుతం సంక్రాంతి బరిలో కూడా ఉంది. ఇప్పటికే మీకు ఆ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో అర్థం అయిపోయి ఉంటుంది. ఆ చిన్నారి మరెవరో కాదు.. శ్రీలీల.

Do you remember this child star heroine in Telugu

శ్రీలీల 2019లో వచ్చిన కిస్‌ అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2021లో వచ్చిన ‘పెళ్లి సందడి’ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ధమాకాతో మొదటి సూపర్‌ హిట్‌ను అందుకున్నారు. 2023లో ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సంక్రాంతికి ఆమె నటించిన ‘గుంటూరు కారం’ విడుదల కానుంది. జనవరి 12వ తేదీనుంచి థియేటర్లలో సందడి చేయనుంది.

Do you remember this child star heroine in Telugu

ఈ సంవత్సరం గుంటూరు కారంతో పాటు.. పవన్‌ కళ్యాణ్‌- హరీష్‌ శంకర్‌ కాంబినేష్‌లో వస్తున్న ‘ ఉత్సాద్‌ భగత్‌ సింగ్‌’ కూడా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, శ్రీలీల కన్నడ నాట స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన యువతి. ఆమె తల్లి ఓ డాక్టర్‌. ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడికి శ్రీలీల కోడలు వరుస అవుతారట. మరి, శ్రీలీల సినీ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş