iDreamPost
android-app
ios-app

గీత గోవిందం మూవీలో నటించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో తెలిస్తే నమ్మలేరు!

  • Published May 10, 2024 | 5:19 PM Updated Updated May 10, 2024 | 5:27 PM

Pic talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి మొదట సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరో విజయదేవరకొండ సినిమాలో చెల్లిగా కీలక పాత్రలో నటించింది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు.

Pic talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి మొదట సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరో విజయదేవరకొండ సినిమాలో చెల్లిగా కీలక పాత్రలో నటించింది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు.

  • Published May 10, 2024 | 5:19 PMUpdated May 10, 2024 | 5:27 PM
గీత గోవిందం మూవీలో నటించిన  ఈ అమ్మాయి.. ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో తెలిస్తే నమ్మలేరు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ తారలకు కొదవే ఉండదు. ఎందుకంటే.. ఇక్కడ వివిధ ఇండస్ట్రీల నుంచి వచ్చిన తారలు ఇప్పటికే స్టార్ హీరోయిన్లు గా ఓ వెలుగు వెలుగుతున్నారు. అయితే వీళ్లలో మొదట చాలామంది చిన్న నటులుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా ఇండస్ట్రీలో అడుగుపెడుతూ ఉంటారు. అయితే ఆ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకొని.. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఆవకాశం దక్కించుకుంటారు. ఈ క్రమంలోనే.. హీరోల పక్కన హీరోయిన్ గా, చెల్లెలుగా ప్రధాన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా ఓ యంగ్ హీరోయిన్ కూడా ఆ కోవకు చెందినదే. ఈమె ముందు చిన్న చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ గా నటించి.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇంతకి ఈమె ఇప్పుడు ఎలా మారిపోయిందే చూస్తే మీరే షాక్ అవుతారు.

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి మొదట సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అంతేకాకుండా.. ఈమె పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు కూడా పోషించింది.ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ ఫేమస్ నటి ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు.. ‘మౌర్యని’. చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలా కనిపిస్తున్న ఈమె నిజానికి ఒక కన్నడ అమ్మాయి కావడం గమన్హారం. కాగా,మౌర్యని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగానే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే ఈమె మొదటగా 2016లో ‘అర్ధనారి’ అనే సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో ఈ అమ్మాడు అందం,నటనకు మంచి మార్కులు పడటంతో పాటు.. వరుస ఆఫర్లు అందుకుంది.

ఈ క్రమంలోనే.. అదే ఏడాది అల్లరి నరేష్ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కూడా దెయ్యంగా మౌర్య చాలా అద్భుతంగా నటించింది. ఇక దీని తర్వాత ‘జానకి రాముడు’,’లా’ , ‘నెల్లూరి పెద్దారెడ్డి’, ‘గీత గోవిందం’, ‘క్రాక్’, ‘దేవరకొండలో విజయ్ ప్రేమ కథ’, ‘సుందరాంగుడు’, ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’, చివరిగా 2023లో వచ్చిన ‘నేడే విడుదల’ సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత ఏ సినిమాలోనూ మౌర్యని పెద్దగా కనిపించలేదు. అయితే ఈమెకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు మాత్రం గీత గోవిందం, క్రాక్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిస్తే ఆశ్చర్చపోతారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి, మౌర్యని లేటెస్ట్ ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş