iDreamPost
android-app
ios-app

ప్రియుడి కళ్లను సూదితో పొడిచిన ప్రియురాలు! ఎందుకంటే?

  • Published Nov 29, 2023 | 3:41 PM Updated Updated Nov 29, 2023 | 3:41 PM

ఓ ప్రియురాలు తన ప్రియుడితో గొడవ పడింది. క్షణికావేశంలో సూదితో ఏకంగా అతని కళ్లల్లో పొడిచింది. అసలేం జరిగిందంటే?

ఓ ప్రియురాలు తన ప్రియుడితో గొడవ పడింది. క్షణికావేశంలో సూదితో ఏకంగా అతని కళ్లల్లో పొడిచింది. అసలేం జరిగిందంటే?

  • Published Nov 29, 2023 | 3:41 PMUpdated Nov 29, 2023 | 3:41 PM
ప్రియుడి కళ్లను సూదితో పొడిచిన ప్రియురాలు! ఎందుకంటే?

  ప్రేమికులు అన్నప్పుడు ప్రతీ చిన్న విషయానికి గొడవ పడడం కామన్. అచ్చం ఇలాగే ఈ మహిళ ప్రియుడితో గొడవ పడింది. ఆ తర్వాత కోపంతో దారుణానికి పాల్పడింది. అసలు విషయం ఏంటంటే?  ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు సాండ్రా జిమెనెజ్. వయసు 44 ఏళ్లు. ఆమె గత కొన్నేళ్ల నుంచి ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడు కూడా ఈమెను ఇష్టపడ్డాడు. అలా వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అప్పటి నుంచి ఈ ప్రేమికులు డేటింగ్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రియుడు మరో అమ్మాయితో తిరుగుతున్నాడని అతని ప్రియురాలు సాండ్రా జిమెనెజ్ అనుమానించింది. ఇదే విషయంపై ఇద్దరు తరుచు గొడవ పడేవారు. ఇక ఇటీవల మరోసారి ఇద్దరు గొడవ పడడంతో సాండ్రా జిమెనెజ్ ప్రియుడిపై దారుణానికి పాల్పడింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలలకంగా మారుతోంది. అసలేం జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఫ్లోరిడాలోని ఓ ప్రాంతంలో సాండ్రా జిమెనెజ్(44) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమిస్తుంది. అతడు కూడా ఆమెను ఇష్టపడ్డాడు. దీంతో ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి అప్పటి నుంచి డేటింగ్ లో ఉన్నారు. ఇకపోతే, గత కొంత కాలం నుంచి ఈ వ్యక్తి మరో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నట్లు ప్రియురాలు సాండ్రా జిమెనెజ్ అనుమానించింది. ఇదే విషయంపై ప్రియుడితో ఆమె గొడవ కూడా పడేది. ఇక అప్పటి నుంచి ఆ మహిళ ప్రియుడిపై కోపంతో ఊగిపోయింది. అయితే, ఈ ప్రేమికులు ఇటీవల మరోసారి గొడవ పడ్డారు.

పట్టరాని ఆవేశంతో ఊగిపోయిన సాండ్రా జిమెనెజ్.. ప్రియుడిపై దారుణానికి పాల్పడింది. కుక్కలకు ఇచ్చే రాబిన్ సూదులతో ప్రియుడి కళ్లల్లో పొడిచింది. దీంతో అతడు గట్టిగా అరిచాడు. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారు పరుగు పరుగున రావడంతో ఆ మహిళ అక్కడి నుంచి పరుగులు తీసింది. గాయపడ్డ అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితుడు తన ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మహిళ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రియుడిపై అనుమానంతో అతని కళ్లను సూదులతో పొడిచిన ఈ మహిళ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom