iDreamPost
android-app
ios-app

సినిమాల్లోకి అల్లు వారి కోడలు.. అలా ప్లాన్ చేసారా..?

అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి కూడా సినీ ఎంట్రీ ఇస్తుందట. ఓ మలయాళ సినిమాలో ఆమె నటించబోతోందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తుంటారు అల్లు అర్జున్. తన సతీమణి స్నేహ, పిల్లలతో కలిసి వెకేషన్ ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆయా ఫొటోస్ వైరల్ అవుతుండటంతో క్రమంగా అల్లు వారి కోడలు స్నేహా రెడ్డికి పాపులారిటీ దక్కింది.

అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ రోల్ పోషిస్తుందనేది మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ సంగతులను అభిమానుల ముందుకు తీసుకొస్తుంటుంది స్నేహా రెడ్డి. ముఖ్యంగా ఫ్యామిలీ టూర్స్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది.

 మలయాళ సినిమాతో అల్లు స్నేహారెడ్డి సినీ ఎంట్రీ ఉండబోతోందనే టాక్ అయితే వినిపిస్తోంది. అక్కడ బన్నీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన సతీమణి స్నేహ రెడ్డికి అవకాశం ఇచ్చారని చెబుతున్నారు. సో.. చూడాలి మరి ఇలాంటి వార్తలపై అల్లు టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందనేది.

అలా అలా స్నేహా రెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పుడప్పుడు మోడ్రన్ దుస్తుల్లో స్టైలిష్ గా ఫోటో షూట్స్ చేసి సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటుంది స్నేహారెడ్డి. దీంతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమెకు నెట్టింట డిమాండ్ చేకూరింది.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అంటూ ఓ వార్త బయటకు రావడం హాట్ టాపిక్ అయింది. నెట్టింట వైరల్ గా మారిన ఈ వార్త సారాంశం చూస్తే.. బన్నీ సతీమణి అయిన స్నేహారెడ్డి త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందని చెబుతున్నారు.

 అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ రోల్ పోషిస్తుందనేది మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ సంగతులను అభిమానుల ముందుకు తీసుకొస్తుంటుంది స్నేహా రెడ్డి. ముఖ్యంగా ఫ్యామిలీ టూర్స్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది.

అంతేకాదు ఓ స్టార్ హీరో సినిమాతో స్నేహా రెడ్డి తెరంగేట్రం చేస్తోందని.. ఇందుకోసం అల్లు టీమ్ పక్కాగా ప్లాన్ చేసిందనే వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. ఇందులో నిజానిజాలపై క్లారిటీ లేకపోవడంతో.. హీరోయిన్లను మించిన అందంతో ఇన్‌స్టాలో ఆమె షేర్ చేస్తున్న ఫొటోలే ఈ వార్తలు పుట్టడానికి కారణం అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మలయాళ సినిమాతో అల్లు స్నేహారెడ్డి సినీ ఎంట్రీ ఉండబోతోందనే టాక్ అయితే వినిపిస్తోంది. అక్కడ బన్నీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన సతీమణి స్నేహ రెడ్డికి అవకాశం ఇచ్చారని చెబుతున్నారు. సో.. చూడాలి మరి ఇలాంటి వార్తలపై అల్లు టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందనేది.

 అలా అలా స్నేహా రెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పుడప్పుడు మోడ్రన్ దుస్తుల్లో స్టైలిష్ గా ఫోటో షూట్స్ చేసి సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటుంది స్నేహారెడ్డి. దీంతో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమెకు నెట్టింట డిమాండ్ చేకూరింది.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తుంటారు అల్లు అర్జున్. తన సతీమణి స్నేహ, పిల్లలతో కలిసి వెకేషన్ ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆయా ఫొటోస్ వైరల్ అవుతుండటంతో క్రమంగా అల్లు వారి కోడలు స్నేహా రెడ్డికి పాపులారిటీ దక్కింది.

ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనులతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బన్నీ తెగ కష్టపడుతున్నారట. పుష్ప ఫస్ట్ పార్ట్‌ని మించి ఈ సెకండ్ పార్ట్ ఉంటుందని, ఈ మేరకు సుకుమార్, అల్లు అర్జున్ పర్ఫెక్ట్ స్కెచ్ వేశారని తెలుస్తోంది.

 అంతేకాదు ఓ స్టార్ హీరో సినిమాతో స్నేహా రెడ్డి తెరంగేట్రం చేస్తోందని.. ఇందుకోసం అల్లు టీమ్ పక్కాగా ప్లాన్ చేసిందనే వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. ఇందులో నిజానిజాలపై క్లారిటీ లేకపోవడంతో.. హీరోయిన్లను మించిన అందంతో ఇన్‌స్టాలో ఆమె షేర్ చేస్తున్న ఫొటోలే ఈ వార్తలు పుట్టడానికి కారణం అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

‘పుష్ప ది రైజ్’కి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ పేరుతో సీక్వల్ మూవీ రూపొందిస్తున్నారు సుకుమార్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ విషయంలో కాస్త ఆలస్యమైనా అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేసి ముందుకెళ్తున్నారు.

Jojobet GirişmeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet