iDreamPost
android-app
ios-app

Family Star: ఫ్యామిలీ స్టార్ డే 1 కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే!

  • Published Apr 06, 2024 | 2:47 PM Updated Updated Apr 06, 2024 | 2:47 PM

విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూసేద్దాం.

విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూసేద్దాం.

  • Published Apr 06, 2024 | 2:47 PMUpdated Apr 06, 2024 | 2:47 PM
Family Star: ఫ్యామిలీ స్టార్ డే 1 కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే!

డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో.. దిల్ రాజు నిర్మాతగా విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా “ఫ్యామిలీ స్టార్”. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన దగ్గరనుంచి ప్రమోషన్స్ సమయంలో చేసిన హడావిడి వరకు అందరిని బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో భారీ అంచనాల మధ్యన.. ఏప్రిల్ 5న భారీ అంచనాల మధ్యన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. గీత గోవిందం సినిమాలో లవర్ బాయ్ గా కనిపించిన విజయ్ దేవరకొండ.. ఈ సినిమాలో ఫ్యామిలి స్టోరీతో ఎంటర్టైన్ చేస్తారని అందరు ఎన్నో ఎక్స్పెక్టషన్స్ పెట్టుకున్నారు . మరి , ఊహించిన రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా.. ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే ఎన్ని కలెక్షన్స్ రాబట్టింది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా టాక్ విషయానికొస్తే.. సినిమాలో చూపించిన మిడిల్ క్లాస్ కష్టాలు కూడా అంత కన్వీనియన్స్ గా అనిపించలేదని.. ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే, విజయ్ దేవరకొండ, దిల్ రాజు లకు మార్కెట్ లో ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం భారీగానే జరిగింది. థియేట్రిక‌ల్ మొత్తంగా 43 కోట్ల‌కు అమ్ముడుపోయాయి. దీనితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 44 కోట్లుగా ఫిక్స్ అయ్యారు మేకర్స్. కానీ, ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే.. సందేహాలు మొదలయ్యాయి. ఇక మొదటి రోజు ఈ సినిమా అన్ని భాషలలో కలిపి.. రూ.5.75 కోట్ల వసూళ్లను రాబట్టింది. మూవీ షోస్ ఆక్యుపెన్సీ విషయానికొస్తే.. ఏప్రిల్ 5న మొత్తంగా 38.45% తెలుగు షోస్ ఆక్యుపెన్సీతో ఉంది. నైట్ షోస్ ఆక్యుపెన్సీ 40.92%, మధ్యాహ్నం 40.85% ఆక్యుపెన్సీ , మార్నింగ్ షోస్ 37.21% ఆక్యుపెన్సీతో ఉన్నాయి. మరి ఈ వీకెండ్ పూర్తయేలోపు ఈ సినిమాకు ఏ మేరకు ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.

అయితే ఈ సినిమాపై రొటీన్ స్టోరీ అంటూ టాక్ నడిచినా కూడా.. మరి కొంతమంది మాత్రం వెయిటింగ్ కు తగిన సినిమాను అందించారంటూ చెబుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంకా ఒక్క రోజే అయింది కాబట్టి ప్రస్తుతానికి ఈ సినిమా సూపర్ హిట్ టాక్ కాకపోయినా మంచి టాక్ తోనే దూసుకుపోతుంది. ఒన్స్ ఈ సినిమా ఫ్యామిలి ఆడియన్స్ కు కనుక రీచ్ అయితే.. లాంగ్ రన్ లో హిట్ టాక్ సంపాదించుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో.. చిత్ర బృందం సక్సెస్ సెలెబ్రేషన్స్ ను కూడా మొదలు పెట్టింది. ప్రమోషన్స్ టైమ్ లో ఎటువంటి కాంట్రవర్సి ప్రశ్నలు ఎదురయ్యాయో.. ఇప్పుడు సక్సెస్ మీట్ లో కూడా ఇటువంటి ప్రశ్నలే ఎదురౌతున్నాయి. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş