• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » movies » Dasara Teaser Natural Star Nani Shows Inner Pushpa In Stylish First Look Like Kgf

ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ స్థాయిలో దసరా ఉంటుందా?

  • By idream media Published Date - 03:11 PM, Tue - 31 January 23 IST
ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ స్థాయిలో దసరా ఉంటుందా?

ఫ్యామిలీ మ్యాన్ గా కుటుంబ ప్రేక్షకులకు ఎక్కువ దగ్గరైన న్యాచురల్ స్టార్ నాని తన స్టయిల్ ని పూర్తిగా పక్కనపెట్టి చేసిన దసరా మార్చి 30న విడుదల కానుంది. నిన్న సాయంత్రం ఒక్కో భాషనుంచి ఒక్కో సెలబ్రిటీ టీజర్ లాంచ్ చేశారు. తెలుగు వెర్షన్ బాధ్యతను రాజమౌళి తీసుకున్నారు. బొగ్గు గనుల మధ్య ఉండే ఒక చిన్న ఊరిలో జరిగే సంఘటనలు, తమ జీవితాలను దెబ్బ కొట్టిన దుర్మార్గుల భరతం పట్టేందుకు పూనుకున్న ఆవేశభరితుడైన ఓ యువకుడి కథగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ దసరాని రూపొందించారు.

ఈవెంట్లో మాట్లాడిన నాని గత ఏడాది ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, కాంతార లాగా 2023లో దసరా పెద్ద ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని హామీ ఇచ్చేశాడు. టీజర్ చూస్తేనేమో ఊర మాస్ విజువల్స్, వయొలెన్స్ తో ఆసక్తి పెంచేలా ఉంది. ముఖ్యంగా ఎప్పుడో నిప్పురవ్వ లాంటి సినిమాల తర్వాత మళ్ళీ కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో ఎవరూ తీయలేదు. పైగా నాని మరీ ఓవర్ మాస్ లుక్ దసరాలో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ కీర్తి సురేష్ ని ఇందులో ఎక్కడ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ట్రైలర్ కోసం దాచారని నానినే చెప్పాడు

అంతా బాగానే ఉంది కానీ నాని ఏకంగా ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లతో పోల్చడం చూస్తుంటే ఫ్యాన్స్ కోణంలో ఊపిచ్చే విషయమే కానీ దీన్నే కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ గా అనుకుంటే కష్టం. టక్ జగదీశ్, అంటే సుందరానికి లాంటి క్లాస్ మూవీస్ లో ఆడియెన్స్ తనను రిసీవ్ చేసుకోలేకపోవడంతో నాని కంప్లీట్ మేకోవర్ కి సిద్ధపడ్డాడు. చూస్తుంటే దసరా ఒక కల్ట్ గా మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. నాని ఇందులో సిల్క్ స్మిత వీరాభిమానిగా నటించాడు. ఇది కూడా రంగస్థలం, పుష్పల మాదిరే 90వ దశకంలో జరిగే రెగ్యులర్ స్టోరీనే కాకపోతే దసరాలో రానెస్ ఎక్కువ కనిపిస్తోంది

Tags  

  • dasara movie
  • keerthi suresh
  • Natural Star Nani

Related News

ప్రెగ్నెన్సీతోనే ‘దసరా’ షూటింగ్.. అర్దరాత్రి కుక్కలు వెంటపడ్డాయి: నటి పూర్ణ

ప్రెగ్నెన్సీతోనే ‘దసరా’ షూటింగ్.. అర్దరాత్రి కుక్కలు వెంటపడ్డాయి: నటి పూర్ణ

సాధారణంగా సినిమా షూటింగ్స్ లో నటీ, నటులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వాటిని సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా నాని హీరోగా తెరకెక్కిన ‘దసరా’ మూవీలో తాను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చింది నటి పూర్ణ. అదీకాక దసరా మూవీ షూటింగ్ తన ప్రెగ్నెన్సీ టైమ్ లోనే పూర్తి చేసినట్లు పేర్కొంది. ఇక మూవీ షూటింగ్ టైమ్ లో అర్దరాత్రి తన వెంట కుక్కలు వెంటపడ్డాయని భయానక సంఘటనను గుర్తు చేసుకుంది పూర్ణ. […]

2 days ago
ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారి.. GPSతో ‘భోళా శంకర్’!

ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారి.. GPSతో ‘భోళా శంకర్’!

2 months ago
మంచి కలయికతో న్యాచురల్ స్టార్ 30

మంచి కలయికతో న్యాచురల్ స్టార్ 30

9 months ago
విజయ్ నానిల క్రేజీ మల్టీ స్టారర్ ?

విజయ్ నానిల క్రేజీ మల్టీ స్టారర్ ?

1 year ago
బడ్జెట్ చిక్కుల్లో నాని దసరా ?

బడ్జెట్ చిక్కుల్లో నాని దసరా ?

1 year ago

తాజా వార్తలు

  • రతన్ టాటా జీవితంలో ఈ మహిళా చాలా ప్రత్యేకం.. ఆమె ఎవరో తెలుసా?
    7 hours ago
  • లక్షలు తీసుకునే రవళి కెరీర్‌ ఆ వార్తల వల్ల నాశనమైంది!
    7 hours ago
  • వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు
    9 hours ago
  • దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..
    10 hours ago
  • RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!
    10 hours ago
  • రియల్‌ హీరో.. కూతుర్ని చంపిన వారి కోసం 37 ఏళ్ల అన్వేషణ!
    10 hours ago
  • రేషన్‌ డీలర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
    11 hours ago

సంఘటనలు వార్తలు

  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2.5 లక్షల జీతం!
    11 hours ago
  • ఆస్కార్ విజేతకు తప్పని తిప్పలు.. మరో వివాదంలో ఏఆర్ రెహమాన్!
    12 hours ago
  • క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!
    12 hours ago
  • రూ. 2 వేల నోట్లపై RBI కీలక నిర్ణయం.. మార్చుకునేందుకు అప్పటి వరకు ఛాన్స్
    12 hours ago
  • సిరులు కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.. లక్షల్లో ఆదాయం!
    12 hours ago
  • 114 ఏళ్ల తర్వాత వెలుగులోకి మెడికల్‌ షాపు.. అందులో ఏమున్నాయంటే..
    12 hours ago
  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ మరో గుడ్ న్యూస్
    13 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version