• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » national » Complete These Tasks Before September 30 Otherwise Your Accounts Will Be Suspended

సెప్టెంబర్ 30లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేకుంటే మీ అకౌంట్లు నిలిచిపోతాయి.!

  • By Mallikarjun Reddy Published Date - 05:03 PM, Sun - 17 September 23 IST
సెప్టెంబర్ 30లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేకుంటే మీ అకౌంట్లు నిలిచిపోతాయి.!

దేశంలోని పౌరులందరికి  వివిధ రకాల ఖాతాలు ఉంటాయి. బ్యాంకు, ఇతర స్కీమ్ లకు సంబంధించిన అకౌంట్లు ఉంటాయి. అయితే వీటికి సంబంధించి అప్ డేట్లు తరచూ వస్తుంటాయి. అయితే పలు సందర్భాల్లో కొన్ని పత్రాలను అకౌంట్లకు తప్పనిసరిగా అనుసంధానం చేయాలంటూ అప్ డేట్లు వస్తుంటాయి. అలానే ఈ సారి కూడా కొన్ని స్కీమ్ లకు సంబంధించిన అప్ డేట్ లు వచ్చాయి. సెప్టెంబర్ 30లోపు కొన్ని కీలక పత్రాలను సమర్పించకపోతే.. నష్టపోతారు. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రస్తుతం మనం సెప్టెంబర్ నెల మధ్యలో ఉన్నాం. మరికొద్ది రోజులతో ఈ నెల ముగియనుంది. అయితే ఈ క్రమంలో నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సిన ఐదు ముఖ్యమైన పనులు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఆ పనులు  సకాలంలో పూర్తి చేయకపోతే మీరే ఆర్థికంగా నష్టపోతారు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్,  ఇతర పోస్టాఫీసు సేవింగ్ అకౌంట్స్ వంటి పొదుపు స్కీమ్ ల్లో డబ్బులు పెట్టిన వారు ఈనెల 30లోపు ఆధార్ వివరాలను తప్పక అందించాల్సి ఉంటుంది. ఒక వేళ ఆధార్ పత్రాలను సమర్పించడంలో విఫలమైతే అక్టోబర్ 1 నుంచి సదరు వినియోగదారుల ఖాతాలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయని గుర్తుంచుకోండి. అలానే ఎస్బీఐ అందిస్తున్న వుయ్ కేర్ అనే స్కీమ్ల  సీనియర్ సిటీన్లకు సాధారణ రేటుకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు అంటే 100 బేసిస్ పాయింట్ల వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. అయితే దీనిలో పెట్టుబడి పెట్టేందుకు చివరి తేదీ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుందని గుర్తుంచుకోండి. మరి.. విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే మీరు నష్టపోతారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags  

  • Business News
  • national news
  • NCC
  • post office Scheme
  • PPF

Related News

భారత్‌పై భారీ కుట్ర.. ఖలిస్థానీ టెర్రరిస్ట్ ఆడియో మెసేజ్

భారత్‌పై భారీ కుట్ర.. ఖలిస్థానీ టెర్రరిస్ట్ ఆడియో మెసేజ్

ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాలు పరస్పరం పలు ఆంక్షలు విధించుకున్నాయి. కొందరు ఖలిస్థానీ పేరిట భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వారిలో చాలా మంది కెనడాలో ఉంటున్నారు. ఈ ఏర్పాటు వాదుల్లో కొందరు ఇటీవల హత్యకు గురయ్యారు. అనంతరం కెనడా, భారత్ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేఫథ్యంలోనే భారత్ పై భారీ కుట్ర ఒకటి బయటపడింది. ఖలిస్థానీ టెర్రరిస్ట్ పేరుతో ఓ […]

16 hours ago
సుప్రీంకోర్టులో తొలిసారిగా సైగలతో వాదనలు చేసిన మహిళా న్యాయవాది

సుప్రీంకోర్టులో తొలిసారిగా సైగలతో వాదనలు చేసిన మహిళా న్యాయవాది

18 hours ago
తొలిసారి ఓటు వేయనున్న 93 ఏళ్ల వృద్ధుడు!

తొలిసారి ఓటు వేయనున్న 93 ఏళ్ల వృద్ధుడు!

18 hours ago
మరోసారి తెర మీదకు కావేరీ జలాల వివాదం.. అసలు ఏంటి ఈ సమస్య?

మరోసారి తెర మీదకు కావేరీ జలాల వివాదం.. అసలు ఏంటి ఈ సమస్య?

19 hours ago
పోటీ పరీక్షల్లో సత్తా చాటిన రైతు బిడ్డ.. ఒకేసారి రెండు ఉద్యోగాలు!

పోటీ పరీక్షల్లో సత్తా చాటిన రైతు బిడ్డ.. ఒకేసారి రెండు ఉద్యోగాలు!

2 days ago

తాజా వార్తలు

  • ఈ వరల్డ్ కప్​లో ఆ యంగ్ బ్యాటరే టాప్ స్కోరర్: డివిలియర్స్
    8 mins ago
  • వీడియో: స్టేజ్ పైనే గొడవపడ్డ ఇమాన్యుయేల్, యాదమ్మరాజు!
    10 hours ago
  • వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న CM కేసీఆర్.. మంత్రి KTR వెల్లడి
    10 hours ago
  • కూతురి పెళ్లి కోసం లాకర్లో దాచిన రూ.18 లక్షలకు చెదలు!
    10 hours ago
  • విజేత సూపర్ మార్కెట్ ను సీజ్ చేసిన GHMC కమిషనర్.. కారణం తెలిస్తే షాక్!
    11 hours ago
  • మూడో వన్డేలో కోహ్లీ శివతాండవం తప్పదా? రికార్డులు ఏం చెబుతున్నాయంటే?
    11 hours ago
  • జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
    11 hours ago

సంఘటనలు వార్తలు

  • అతడు జట్టులో ఉంటే.. నేను వరల్డ్ కప్ ఆడను! బంగ్లా బోర్డుకు షకీబ్ వార్నింగ్!
    11 hours ago
  • రైల్వే ట్రాక్ మీద భార్యపై బ్లేడ్ తో దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్
    12 hours ago
  • వరల్డ్ కప్ ముంగిట రోహిత్ కీలక వ్యాఖ్యలు.. మేం వాటిని పట్టించుకోం అంటూ..!
    13 hours ago
  • వైన్ షాపులు బంద్.. ఎన్ని రోజులంటే?
    13 hours ago
  • శివపార్వతులుగా ప్రభాస్, నయనతార.. లీక్ చేసిన సీనియర్ హీరోయిన్
    13 hours ago
  • గ్యాస్ స్టేషన్ లో భారీ పేలుడు.. 20 మంది సజీవదహనం!
    13 hours ago
  • రోహిత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరలవుతున్న వీడియో..
    13 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version