iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్ కూడా..!

  • Author ajaykrishna Published - 02:50 PM, Thu - 13 July 23
  • Author ajaykrishna Published - 02:50 PM, Thu - 13 July 23
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్ కూడా..!

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే హీరోయిన్స్ రెండు రకాలుగా ఉంటారు. ఒకరు చిన్నప్పటి నుండి హీరోయిన్ అవ్వాలని.. అందుకోసం మోడలింగ్ వైపు అడుగులు వేసి.. అలా అవకాశాలు దక్కించుకునేవారు. రెండో రకం.. హీరోయిన్స్ అవుతారని, అసలు సినిమాల్లోకి వస్తారని వాళ్లు కూడా ఎక్స్ పెక్ట్ చేయలేరు. కానీ.. లైఫ్ లో జరిగే ఏదొక చిన్న మూమెంట్ వల్ల హీరోయిన్స్ గా అవకాశం అందుకుంటారు. అనుమానంగానే మొదటి సినిమా చేసి సక్సెస్ అవుతుంటారు. అది ఓ రకంగా అదృష్టం అని చెప్పాలి. ఇక ఈ రెండు కాకుండా మూడో రకం కూడా ఉంటారు. ఎలాగంటే.. హీరోయిన్ అవ్వాలని కాకుండా ఇండస్ట్రీలోనే ఏదొక టెక్నికల్ డిపార్ట్మెంట్ లో రానిద్దాం అనుకుంటారు.

కట్ చేస్తే.. కొన్నాళ్ళకు వాళ్లే హీరోయిన్స్ గా తెరపై కనిపిస్తారు. ఇలాంటివి సొంత మోటివ్ తో జరగవు. ఎవరో ఒకరు.. వీళ్ళు హీరోయిన్స్ అయితే బాగుంటుందని గుర్తించి.. రిఫర్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ కట్టుబొట్టు.. టాలెంట్ చూసి హీరోయిన్స్ చేసేస్తుంటారు. అయితే.. మీరు ఇప్పుడు పైన పిక్ లో చూస్తున్న పాప.. ఏ కోవకు చెందిందో తెలుసా? మొదటి రకం. అవును.. చిన్నప్పటి నుండే సినిమాలపై మోజుతో.. సినిమాలలో కనిపించాలనే డ్రీమ్ తో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. మోడల్ గా ఎన్నో బ్యూటీ బ్రాండ్స్ కి వర్క్ చేసాక.. డైరెక్ట్ తెలుగు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. బేసిక్ గా అమ్మడి టార్గెట్ బాలీవుడ్.

అనుకోకుండా తెలుగులో డెబ్యూ చేసింది. అదికూడా సూపర్ స్టార్ తో.. ఈ క్లూ వినగానే మీకు ఆల్రెడీ అమ్మాయి ఎవరో గుర్తు వచ్చినట్లుంది. అవును.. నిజంగానే టాలీవుడ్ సూపర్ స్టార్ తో ఎంట్రీ ఇచ్చింది. అదేంటీ సూపర్ స్టార్ మహేష్ తో చాలామంది డెబ్యూ చేశారు. ఈవిడ ఎవరు అనుకోవద్దు. ఇద్దరు కలిసి చేసిన సినిమాను ఓ లెక్కల మాస్టర్ తెరకెక్కించాడు. ఎస్.. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిందా.. ఫోటోలో చిన్నారి ఎవరో కాదు కృతి సనన్. బాలీవుడ్ లో సూపర్ స్టార్డమ్ లో ఉన్న ఈ భామ.. రీసెంట్ గా ప్రభాస్ సరసన ఆదిపురుష్ లో సీతగా నటించింది. అదిగాక కొత్తగా తన సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది. అయితే.. ప్రస్తుతం కృతికి సంబంధించి ఈ చిన్ననాటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ చిన్నారి పిక్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet