iDreamPost
android-app
ios-app

దారుణంగా మారిపోయిన చరణ్ హీరోయిన్! ఎవరంటే?

దారుణంగా మారిపోయిన చరణ్ హీరోయిన్! ఎవరంటే?

తెలుగులో ఒక్క సినిమాలో మాత్రమే మెరిసి.. ఇక్కడి ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయిన నటి ఎమీ జాక్సన్. తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా పలకరించినప్పటికీ.. టాలీవుడ్‌లో మాత్రం ఒకే ఒక్క సినిమా చేసింది. రామ్ చరణ్ నటించిన ఎవడులో ఆమె కనిపించింది. ఆ సినిమాలో తెరపై కనిపించే నిడివి కూడా తక్కువే. అయినప్పటికీ.. ఆ సినిమాతో టాలీవుడ్‌లో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. మదరాసు పట్టణం ద్వారా తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్రిటీష్ సుందరి.. ఎక్కువ కోలీవుడ్ సినిమాల్లో తళుక్కుమంది. విక్రమ్ తాండవన్, శంకర్ సినిమాలు ఐ, రోబో 2.0లో కనువిందు చేసింది. ధనుష్, విజయ్ సరసన నటించి మెప్పించింది. అలాగే అడపా దడపా హిందీ సినిమాలు చేసింది. అయితే రోబో 2.0 తర్వాత సినిమాలకు బ్రేక్ చెప్పి తన స్వస్థలానికి చేరుకుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.

తన బాయ్ ఫ్రెండ్ తో బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండానే ఓ మగబిడ్డకు తల్లయ్యింది. అయితే 2022లో ఈ జంట బ్రేకప్ చెప్పుకుంది. ఆ తర్వాత కొత్త బాయ్ ఫ్రెండ్ ఎడ్ వెస్ట్ విక్‌తో కలిసి ఉంటుంది. కాగా, ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదికగా పెట్టిన కొన్ని ఫోటోలను చూసి ఖంగుతిన్నారు నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్. తన జుట్టును అంతా కట్ చేసుకుని, ఓ మ్యాగ్జైన్‌కు సంబంధించిన పార్టీలో ఫోటోలకు ఫోజులిచ్చింది. రెడ్ డ్రెస్‌లో మెరిసింది. వీటిని తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది. పూర్తిగా మారిపోయిన ఆమెను చూసి షాక్ కు గురయ్యారు ఫ్యాన్స్.  ఆమెను చూసిన నెటిజన్లు.. ఓపెన్‌హ్యామర్ సినిమా హీరో సిలియన్ మర్ఫీలా ఉన్నావంటూ ట్రోల్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం మళ్లీ భారతీయ సినిమాలపై ఫోకస్ పెడుతుంది ఎమీ జాక్సన్. అరుణ్ విజయ్ హీరోగా వస్తోన్న మిషన్ చాఫ్టర్ 1 సినిమాలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap