iDreamPost
android-app
ios-app

బిగ్ ట్విస్ట్.. బిగ్ బాస్ 7 విన్నర్ శివాజీ?.. కానీ ప్రైజ్ మనీ మాత్రం ప్రశాంత్ కు?

  • Published Nov 28, 2023 | 10:08 PM Updated Updated Nov 28, 2023 | 10:08 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సీజన్ విన్నర్ నటుడు శివాజీనే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు ప్రైజ్ మనీ మాత్రం రైతు బిడ్డ ప్రశాంత్ కు అని టాక్ వినిపిస్తోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సీజన్ విన్నర్ నటుడు శివాజీనే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు ప్రైజ్ మనీ మాత్రం రైతు బిడ్డ ప్రశాంత్ కు అని టాక్ వినిపిస్తోంది.

బిగ్ ట్విస్ట్.. బిగ్ బాస్ 7 విన్నర్ శివాజీ?.. కానీ ప్రైజ్ మనీ మాత్రం ప్రశాంత్ కు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 బుల్లితెరపై దూసుకెళ్తోంది. టాలీవుడ్ మన్మథుడు హోస్ట్ గా చేస్తున్న ఈ రియాలిటీ షోకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. హైస్ లోని కంటెస్టెంట్స్ టైటిలే లక్ష్యంగా గేమ్ ఆడుతు తమ సత్తా చాటుతున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సీజన్ విన్నర్ శివాజీ అని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ప్రైజ్ మనీ మాత్రం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు అందజేయనున్నట్లు సమాచారం. ఇంకా ప్రోగ్రాం కొనసాగుతుండగానే బిగ్ బాస్ విన్నర్ విషయంలో చోటుచేసుకుంటున్న బజ్ ప్రేక్షకులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ తనదైన మార్క్ తో గేమ్ ఆడుతూ విన్నర్ రేసులో ఉన్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఫ్యామిలీ వీక్ లో వచ్చిన కంటెస్టంట్స్ కుటుంబ సభ్యులు కూడా శివాజీకే ఫస్ట్ పొజిషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన ఆట సందీప్.. బిగ్ బాస్ విన్నర్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శివాజీనే అని చెప్పాడు ఆట సందీప్. ప్రైజ్ మనీ మాత్రం ప్రశాంత్‌కి అని ట్విస్ట్ ఇచ్చాడు. శివాజీకి వచ్చిన ప్రైజ్ మనీ ప్రశాంత్‌కి ఇస్తారని అనుకుంటున్నా. వాళ్లిద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంది. శివన్న మైండ్ గేమ్ బాగా ఆడుతున్నాడు.. ఆయనే విన్నర్.. ఏమౌతుందో మీరే చూస్తారుగా అని ఆట సందీప్ అన్నారు. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి బిగ్ బాస్ విన్నర్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. బిగ్ బాస్ విన్నర్ శివాజీ అని వస్తున్న ఊహాగానాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş