iDreamPost

జీతం సరిపోవడం లేదా? రూ.10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు!

  • Published May 04, 2024 | 7:00 PMUpdated May 04, 2024 | 7:00 PM

సాధారణంగా చాలామంది ఇంట్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేసుకోవాలని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే రకరకాల బిజినెస్ ఐడియాలను కూడా వెతుకుతుంటారు. మరి అలా వివిధ రకాల బిజినెస్ ఐడియాలను ఆలోచించే వారి గురించి తాజాగా ఓ మంచి బిజినెస్ ఐడియా అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ ఐడియాను వినియోగించుకంటే రోజుకి వేలలో సంపాదించవచ్చు. మరి ఆ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిఒక్కరికీ వ్యాపారం చేయాలనే కల ఉంటంది.ముఖ్యంగా మహిళలకైతే ఈ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉంటునే ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. కానీ దానిని సహాకారం చేసుకోవాలంటే.. పెట్టుబడితో కూడుకున్న పని. ఈ క్రమంలోనే చాలామంది పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతుంటారు. ఇక వ్యాపారం చేయాలనే ఆలోచనను కూడా విరమించుకుంటారు. ఎందుకంటే.. ఈ వ్యాపారంలో ఎప్పుడూ లాభాలు వస్తాయో, ఎప్పుడు నష్టాలు వచ్చి దివాలా తీస్తామో అస్సలు ఊహించలేము. అందువల్ల సొంతంగా వ్యాపారం చేయాలన్నా ఆలోచన వైపు చాలా వరకు ఎవరు అడుగులు వేయరు. మరి, ఇంట్లో ఉండే ఎలాంటి రిస్క్ లేకుండా, తక్కువ పెట్టుబడితో బిజినస్ చేసుకోవాలనే మహిళల కోసం ఇప్పుడు కొత్త బిజినెస్ ఐడియా అనేది అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఆ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం.

సాధారణంగా చాలామంది మహిళలు ఇంట్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేసుకోవాలని రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. అలాగే రకరకాల బిజినెస్ ఐడియాలను కూడా వెతుకుతుంటారు. మరి అలా వివిధ రకాల బిజినెస్ ఐడియాలను ఆలోచించే మహిళ గురించి తాజాగా ఓ మంచి బిజినెస్ ఐడియా అందుబాటులోకి వచ్చింది. మరి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ ఇంట్లిని శుభ్రపరిచేందుకు క్లీనింగ్ మాప్ ను ఉపాయోగిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి వినియోగం అనివార్యంగా మారింది.  ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ  ఈ క్లీనింగ్ మాప్‌ను తయారు చేసి మంచి లాభాలు ఆర్జించవచ్చు. కాగా, వీటి తయారీకి పెద్దగా పెట్టుబడి కూడా అసవరం ఉండదు. ఇంట్లో ఉంటూనే ఎంచక్కా వీటిని తయారు చేసుకొని డబ్బులు ఆర్జించవచ్చు. అయితే ఈ క్లీనింగ్ మాప్ తయారీ కోసం కేవలం మాప్‌ మిషిన్‌, స్పిన్నింగ్ మిషిన్‌ అవసరం మాత్రమే ఉంటుంది.

కాగా, ఈ రెండు మిషిన్లు రూ. 10వేలలో లభిస్తాయి. వీటితో పాటు మాప్‌ (థ్రెడ్స్‌), స్టిక్స్‌ అవసరపడతాయి.  ఇక ఈ మాప్ లు కిలోల చొప్పున విక్రయిస్తారు.  ఇక కిలో థ్రెడ్స్‌ రూ. 90, స్టిక్‌ రూ. 15 గా ఉంటాయి. కిలో థ్రెడ్స్‌తో 5 మాప్‌లు తయారు చేసుకోవచ్చు. ఈ లెక్కన ఒక్క క్లీనింగ్ మాప్‌ తయారు చేయడానికి సుమారు రూ. 45 అవుతుంది. ఈ క్రమంలోనే మీరు హోల్‌సేల్‌గా దీనిని తక్కువలో తక్కువ రూ. 80 అమ్మొచ్చు. దీంతో ఒక్కో మాప్‌కు రూ. కనీసం రూ. 35 లాభం పొందొచ్చు. వీటి తయారీకి అవసరయ్యే మిషిన్లు, మెటీరియల్స్‌ను విక్రయించే సంస్థలు అందుబాటులో ఉన్నాయి. కనీసం రోజులో 50 మాప్స్‌ను అమ్ముకున్న రూ. 1500 లాభం పొందొచ్చు. మరి, మహిళల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ బిజినెస్ ఐడియా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి