iDreamPost
android-app
ios-app

Pic talk: బేబీ సినిమాలో వైష్ణవి ఫ్రెండ్ గుర్తుందా? ఈమెను బయట చూస్తే మతిపోవాల్సిందే!

  • Published Jun 03, 2024 | 1:47 PM Updated Updated Jun 03, 2024 | 1:47 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాడు బేబి సినిమాలో వైష్ణవి చైతన్య ఫ్రెండ్ గా ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ సినిమాలో డీ గ్లామరెస్ పాత్రలో నటించిన ఈ చిన్నది బయట ఎంత అందంగా ఉందో తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ గ్లామరెస్ ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాడు బేబి సినిమాలో వైష్ణవి చైతన్య ఫ్రెండ్ గా ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ సినిమాలో డీ గ్లామరెస్ పాత్రలో నటించిన ఈ చిన్నది బయట ఎంత అందంగా ఉందో తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ గ్లామరెస్ ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Published Jun 03, 2024 | 1:47 PMUpdated Jun 03, 2024 | 1:47 PM
Pic talk: బేబీ సినిమాలో వైష్ణవి  ఫ్రెండ్ గుర్తుందా? ఈమెను  బయట చూస్తే మతిపోవాల్సిందే!

ఇటీవల కాలంలో చిన్న చిన్న సినిమాలు సైతం ప్రేక్షకుల నుంచి ఏ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయో అందరికీ తెలిసిందే.ఇక ఆ సినిమాలతో పాటు అందులో నటించే హీరో, హీరోయిన్లు, సైడు క్యారెక్టర్స్ కూడా అదే స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది సినిమాల్లో చేసేది చిన్న రోల్ అయిన ప్రేక్షకులకు మాత్రం గుర్తుండిపోయే విధంగా క్రేజ్ ను సంపాదించుకుంటారు. కానీ, వారు ఆన్ స్క్రీన్ కు పరిచయం కాకముందు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ లుగా, మోడల్స్ గా ఇలా రకరకాల ప్రొఫెషన్స్ లో కొనసాగుతుంటారు.అలా వివిధ ప్రొఫెషన్స్ లో కొనసాగి వెండితెరకు పరిచయమైన వారిలో ఈ అమ్మాయి కూడా ఒకరు. అవును పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ‘బేబీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ఈ సినిమా 2023 జులై 14న థియేటర్లలో విడుదలైంది.

ఇక ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా అప్పటిలో సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా.. సినిమా విడుదలైన 11 రోజుల్లోనే దాదాపు 70 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వైష్ణవి బస్తీ ఫ్రెండ్ గా కొద్ది సేపు మాత్రమే కనిపించిన ఈ చిన్నది అందరికీ గుర్తేండే ఉంటుంది. అయితే సినిమాలో ఈమె కనిపించింది కొద్ది సేపే అయిన తన నటనతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇకపోతే సినిమాలో డ్రి గ్లామరెస్ లుక్ లో కనిపించిన ఈ బ్యూటీ బయట ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం ఆమె గ్లామరెస్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బేబి సినిమాలో వైష్ణవి స్కూల్ ఫ్రెండ్ గా  డీ గ్లామర్ లుక్ లో కనిపించిన ఈ చిన్నది చాలామందికి గుర్తేండే ఉంటుంది. కాగా, ఆ సినిమాలో సెకండ్ ఆప్ లో వైష్ణవి ప్రవర్తన నచ్చక తనని దూరం పెడుతూ ఈమె చాలా అద్భుతంగా నటించింది. అయితే ఈ అమ్మాడి అసలు పేరు ‘కుసుమ డేగలమారి’. ఈమె సినిమాలో నటించక ముందు.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, మోడల్ గా చేసింది. ఇక సినిమాలో డీ గ్లామర్ లుక్ ల కనిపించిన ఈ బ్యూటీ బయట మాత్రం చాలా అందంగా ఉంంటుంది. అంతేకాకుండా.. తరుచు తన గ్లామరెస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన చాలా వీడియోలు, గ్లామరెస్ ఫోటోలను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ చిన్నదాని లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి, బేబి మూవీ వైష్ణవి ఫ్రెండ్ లేటెస్ట్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kusuma (@kusuma_degalamari)

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/