iDreamPost
android-app
ios-app

స్టార్ తనయుడు హీరోగా ‘బేబీ’ హిందీ రీమేక్.. ఎవరో తెలుసా?

  • Author ajaykrishna Updated - 07:08 PM, Tue - 31 October 23

సూపర్ హిట్ సినిమాలు ఇతర భాషలలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడదే లిస్ట్ లో చేరనుంది కల్ట్ బ్లాక్ బస్టర్ బేబీ. ఈ ఏడాది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నమోదైన బేబీ.. హిందీ రీమేక్ కి రంగం సిద్ధమైందని సమాచారం. ఈ సినిమా కోసం ఓ స్టార్ హీరో కుమారుడిని హీరోగా తీసుకోనున్నారట. ఆ వివరాల్లోకి వెళ్దాం!

సూపర్ హిట్ సినిమాలు ఇతర భాషలలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడదే లిస్ట్ లో చేరనుంది కల్ట్ బ్లాక్ బస్టర్ బేబీ. ఈ ఏడాది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నమోదైన బేబీ.. హిందీ రీమేక్ కి రంగం సిద్ధమైందని సమాచారం. ఈ సినిమా కోసం ఓ స్టార్ హీరో కుమారుడిని హీరోగా తీసుకోనున్నారట. ఆ వివరాల్లోకి వెళ్దాం!

  • Author ajaykrishna Updated - 07:08 PM, Tue - 31 October 23
స్టార్ తనయుడు హీరోగా ‘బేబీ’ హిందీ రీమేక్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమాలలో బేబీ ఒకటి. యూత్ ఫుల్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ. 90 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమాని.. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట ఫేమ్ సాయి రాజేష్ తెరకెక్కించాడు. ఈ సినిమాని ప్రొడ్యూసర్ SKN నిర్మించారు. కాగా.. ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలైన బేబీ.. అద్భుతమైన విజయం సాధించి.. నిర్మాతలకు ఊహించని లాభాలను తెచ్చి పెట్టింది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా డెబ్యూ చేసింది.

యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని రూపొందించిన బేబీ.. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో సినిమాకు బ్రహ్మరథం పడుతూ.. ఆడియన్స్ రూ. 90 కోట్లకు పైగా గ్రాస్ అందించారు. అయితే.. సూపర్ హిట్ అయిన సినిమాలు.. ఈ మధ్య వేరే భాషలలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బేబీ కూడా అదే బాటలో చేరుతున్నట్లు తెలుస్తుంది. అవును.. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. బేబీ మూవీ తమిళంతో పాటు హిందీలో కూడా రీమేక్ అవుతున్నట్లు సమాచారం. అయితే.. తమిళ రీమేక్ సంబంధించి ఇంకా ఎలాంటి వివరాలు బయటికి రాలేదు.

ఇదిలా ఉండగా.. బేబీ హిందీ రీమేక్ కి సంబంధించి క్రేజీ అప్డేట్స్ ప్రచారంలో ఉన్నాయి. అవేంటంటే.. బేబీ సినిమాని హిందీలో రీమేక్ కి సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో హీరోగా స్టార్ యాక్టర్ బాబీ డియోల్ తనయుడు ఆర్యమాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ గా బాలీవుడ్ కు చెందిన కొత్తమ్మాయిని తీసుకోనున్నారట. అయితే.. ప్రొడక్షన్ ఎవరు అనేది తెలియలేదు. కానీ.. దర్శకుడు మాత్రం మారలేదట. ఒరిజినల్ తీసిన డైరెక్టర్ సాయి రాజేష్.. హిందీ రీమేక్ బాధ్యతలు కూడా తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. మరి తెలుగులో ట్రెండ్ సృష్టించిన ఈ సినిమా.. బాలీవుడ్ లో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. మరి బేబీ హిందీ రీమేక్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetSonbahisjojobetjojobetcasibomberlinbetjojobetcasibomcasibom girişchild pornjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio