iDreamPost
android-app
ios-app

తక్కువ కాంపిటీషన్ ఉండే జాబ్స్.. నెలకు 50వేల జీతం.. అర్హులు వీరే

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. తక్కువ కాంపిటీషన్ ఉండే ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎంపికైతే నెలకు 50 వేల జీతం అందిస్తారు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. తక్కువ కాంపిటీషన్ ఉండే ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎంపికైతే నెలకు 50 వేల జీతం అందిస్తారు.

తక్కువ కాంపిటీషన్ ఉండే జాబ్స్.. నెలకు 50వేల జీతం.. అర్హులు వీరే

ప్రభుత్వ ఉద్యోగాలకు కాంపిటీషన్ ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా లక్షల్లో అభ్యర్థులు పోటీపడుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగమైతే మంచి జీతంతో పాటు ఒత్తిడి లేకుండా ఉంటుంది. అందుకే యువత ఫస్టు ప్రియారిటీ గవర్నమెంట్ జాబ్స్ కు ఇస్తుంటారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరంటే?

ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 27, 28వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య:

  • 13

విభాగాల వారీగా ఖాళీలు:

  • రిసెర్చ్‌ అసోసియేట్‌/ సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01
  • ఐటీ ప్రొఫెషనల్‌-III: 01
  • యంగ్‌ ప్రొఫెషనల్‌-II: 02
  • యంగ్‌ ప్రొఫెషనల్‌-I (ఐటీ): 08
  • యంగ్‌ ప్రొఫెషనల్‌-I (ఎఫ్‌ అండ్‌ ఏ): 01

అర్హత:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు పీజీ, పీహెచ్డీ, కంప్యూటర్ సైన్స్, బీకామ్, బీబీఏ, బీబీఎస్‌ విద్యార్హతలను కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు 21 నుంచి 45 ఏళ్ల వయసు వారు అర్హులు.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వేతనం:

  • పోస్టులను అనుసరించి 31 వేల నుంచి 54 వేల వరకు అందుకోవచ్చు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఇంటర్య్వూ తేదీలు:

  • మే 27, 28.

వేధిక:

  • ICAR-IASRI, New Delhi.

Jojobet GirişjojobetcasibomjojobetcasibombetsmovemariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel giriş