iDreamPost
android-app
ios-app

వీడియో: బోరున ఏడ్చేస్తూ అనసూయ షాకింగ్ పోస్ట్! ఏమైందంటే?

  • Author Soma Sekhar Updated - 04:33 PM, Sat - 19 August 23
  • Author Soma Sekhar Updated - 04:33 PM, Sat - 19 August 23
వీడియో: బోరున ఏడ్చేస్తూ అనసూయ షాకింగ్ పోస్ట్! ఏమైందంటే?

యాంకర్ అనసూయ.. చలాకీ మాటలు, అందం, అభినయం, ధైర్యం ఈ పేరు వినగానే మనకు గుర్తుంచో మాటలు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.. వెండితెరపై కూడా నటిగా దూసుకెళ్తోంది. పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్లినా.. ఆ వెకేషన్ పిక్స్ ను తన ఇన్ స్టా గ్రామ్ లో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక తనను ఆంటీ అన్న ట్రోల్స్ పై ఘాటుగా స్పందించి న్యూస్ లో బాగా వైరల్ అయ్యింది. అయితే ఏమైందో ఏమో గానీ తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ.. బోరున ఏడుస్తోంది అనసూయ. గుండెల నిండా బాధతో ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే?

అనసూయ తాజాగా ఓ షాకింగ్ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందులో బోరున ఏడుస్తూ.. గుండెల నిండా ఉన్న బాధను దిగమింగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్ట్ లో అనసూయ ఈ విధంగా రాసుకొచ్చింది.”మీరంతా ఆరోగ్యంతో బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ పోస్ట్ చూసి మీరు కొంత ఆందోళనకు గురికావొచ్చు. ఇక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ఉన్నవి సమాచారాన్ని చేరవేసేందుకు. మీరు ప్రపంచంలో ఏమూలన ఉన్నా సరే.. మరోకరితో కనెక్ట్ అవ్వడానికి, మీ కోసం మరోకరు.. మరోకరి కోసం మీరు ఉన్నారని చెప్పడానికి, జీవన విధానాలను, సంస్కృతులను, సంప్రదాయాలను, సంతోషాలను పంచుకోవడానికి సోషల్ మీడియా ఉంది.

అయితే ఆశ్చర్యం ఏమిటంటే? ప్రస్తుతం నిజంగా సోషల్ మీడియాలో ఇదే జరుగుతుందా? ఇక నా జీవితంలో జరిగే, నేను చేసే ఫొటో షూట్స్, డ్యాన్స్ లు, నవ్వులు, కౌంటర్స్ ఇచ్చినా.. మీరు ఏం చేసినా నేను వాటిని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక నా లైఫ్ లో ఏడ్చిన క్షణాలు కూడా ఉన్నాయి. దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నా జీవితంలో ఇలాంటి క్షణాలు ఉన్నాయని మీతో చెప్పాలనుకున్నాను” అంటూ బోరున ఏడుస్తూ.. ఈ పోస్ట్ లో రాసుకొచ్చింది అనసూయ. ఎప్పుడు ధైర్యంగా తనపై ట్రోల్స్ వచ్చినా గానీ ఎదుర్కొనే అనసూయ ఇలా బోరున ఏడ్చడం చూసిన ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

ఇక ఈ వీడియో చూసిన అనసూయ అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు. ఆమెకు ఏం జరిగింది? ఎందుకు ఇంతలా ఏడుస్తూ.. ఈ పోస్ట్ పెట్టింది? అంటూ సోషల్ మీడియా వేదికగా ఆరా తీస్తున్నారు. అయితే అనసూయ మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉందేమో? అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అనసూయ ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లింది. అక్కడ తన భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. అయితే గత కొన్ని రోజులుగా అనసూయ ఏ పని చేసినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ట్రోలర్స్. దాంతో ఆమె కొంత డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)


ఇదికూడా చదవండి: ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా? గుండుతో ఇలా మారిపోయింది ఏంటి?

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet