iDreamPost
android-app
ios-app

లైంగిక ఆనందం కోసం వ్యక్తి వికృత చేష్టలు! బ్రో… ఏంటి బ్రో ఇది.?

లైంగిక ఆనందం కోసం వ్యక్తి వికృత చేష్టలు! బ్రో… ఏంటి బ్రో ఇది.?

లైంగిక ఆనందం పొందాలంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అవన్నీ నాకు అవసరం లేదనుకున్నాడో ఏమో కానీ.., ఓ వ్యక్తి ఎవరూ ఊహకు అందని పని చేసి చివరికి ఆస్పత్రి పాలయ్యాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు లైంగిక తృప్తి కోసం ఆ వ్యక్తి ఏం చేశాడు? అసలు విషయం ఏంటనే పూర్తి వివరాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్విట్జర్లాండ్ లో ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి (52) నివాసం ఉంటున్నాడు. అయితే, అతడు ఇటీవల థాయ్ లాండ్ విహార యాత్రకు వెళ్లాడు. ఏ తోడు లేకుండా ఒంటరిగా వెళ్లిన అతడికి అక్కడికి వెళ్లాక లైంగిక కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో అతనికి ఏ చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఈ క్రమంలోనే అతడికి ఓ ఐడియా తట్టింది. అదేంటంటే?.. లైంగిక తృప్తి పొందడానికి అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించి.. ఏకంగా తన ప్రైవేట్ పార్ట్ ను  ఓ స్టీల్ రింగ్ లోకి జొప్పించాడు.
దీంతో అతడికి  కాస్త నొప్పిగా అనిపించింది. ఇక రాను రాను మరింత ఎక్కువైంది. ఆ క్షణంలో అతడికి ఏం చేయాలో తెలియక వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు. ఇక వైద్యులు అప్రమత్తమై.. చాకచాక్యంగా ఆ స్టీల్ రింగ్ ను తొలగించారు. దీంతో మనోడు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ స్టోరీ విన్న చాలా మంది.. బ్రో.. ఏంటి బ్రో ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైంగిక తృప్తి పొందడం కోసం కాస్త భిన్నంగా ఆలోచించిన ఈ వ్యక్తి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın aljojobet güncelHoliganbet Girişjojobet günceljojobet güncel