• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » international » America Loses 49000 Crores For 5 People

ఆ ఐదుగురి కోసం రూ. 49 వేల కోట్లు వదులుకున్న అమెరికా

  • By venkateswarlu Published Date - 07:35 PM, Tue - 19 September 23 IST
ఆ ఐదుగురి కోసం రూ. 49 వేల కోట్లు వదులుకున్న అమెరికా

ఇరాన్‌లో బంధీలుగా ఉన్న ఐదుగుర్ని దేశానికి తీసుకురావటంలో అమెరికా విజయం సాధించింది. ఆ ఐదుగురు తాజాగా సొంత దేశం అమెరికాకు చేరుకున్నారు. శత్రు దేశం అమెరికాకు చెందిన ఐదుగురు బంధీలను విడిచి పెట్టి ఇరాన్‌ పెద్ద ప్రతి ఫలాన్నే దక్కించుకుంది. అమెరికా తమ దేశానికి చెందిన కేవలం ఐదుగురి కోసం 49 వేల కోట్ల రూపాయల్ని వదులుకుంది. ఇరాన్‌ జైలునుంచి విడుదలైన అమెరికా చేరుకున్న వారిలో నలుగురు పురుషులు, ఓ మహిళ ఉన్నారు.

ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఉన్న అతి క్రూరమైన జైల్లో వాళ్లు ఇన్ని రోజులు శిక్ష అనుభవించారు. వీరిని విడిపించుకోవాటానికి అమెరికా, ఇరాన్‌తో ఓ ఒ‍ప్పందం చేసుకుంది. 5 మందిని విడిచిపెడితే.. దక్షిణ కొరియాలో నిలిచిపోయిన ఇరాన్‌ నిధులను ఇప్పిస్తామని అమెరికా తెలిపింది. కొన్ని నెలల క్రితమే ఈ ఒప్పందం జరిగింది. ఖతార్‌.. అమెరికా, ఇరాన్‌ల మధ్య మధ్య వర్తిత్వం వహించింది. ఒప్పందం ప్రకారం దక్షిణ కొరియాలో నిలిచిపోయిన 49 వేల కోట్ల రూపాయల ఇరాన్‌ నిధులు దోహా బ్యాంకులకు చేరుకున్నాయి.

ఇరాన్‌ ఐదుగుర్ని విడిచిపెట్టింది. జో బైడెన్‌ వీరు అమెరికా తిరిగి వస్తున్న సందర్భంగా ‘‘ఇరాన్‌ జైల్లో బంధీలుగా మారి.. ఏళ్ల పాటు నరక యాతన అనుభవించిన ఆ ఐదుగురు అమెరికాకు తిరిగి వస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఇక, అమెరికాకు చేరుకున్న తర్వాత.. ఐదుగురు వ్యక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మరి, ఐదుగురు వ్యక్తుల కోసం అమెరికా ఏకంగా రూ. 49 వేల కోట్లు వదులు కోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags  

  • America
  • Iran

Related News

ప్లీజ్.. మా బిడ్డ మృతదేహాన్ని ఇప్పించండి.. తెలంగాణ ప్రభుత్వానికి వేడుకోలు

ప్లీజ్.. మా బిడ్డ మృతదేహాన్ని ఇప్పించండి.. తెలంగాణ ప్రభుత్వానికి వేడుకోలు

తల్లిదండ్రులు తినో తినకో కష్టపడి పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. తమ కష్టం పిల్లలు పడకూడదని భావించి, వారు ఎంత వరకు చదువుకోవాలని భావిస్తున్నారో అంత వరకు ఆర్థికంగా సాయంగా నిలుస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివేందుకు, మంచి ఉద్యోగాలు సంపాదించి కుటుంబానికి అండగా నిలిచేందుకు విదేశాలకు వెళతామంటే.. ఇల్లు, బంగారం, పొలాలు తాకట్టు పెట్టి మరీ పంపిస్తున్నారు. కానీ ఊహించని విధంగా కాలం వారితో ఆటలు ఆడుతోంది. గొప్ప చదువులు చదివి, తమ పేరు నిలబెట్టేలా […]

15 hours ago
USA ప్రకటన.. వీసాల జారీలో భారత విద్యార్థులకే అధిక ప్రాధాన్యత!

USA ప్రకటన.. వీసాల జారీలో భారత విద్యార్థులకే అధిక ప్రాధాన్యత!

4 days ago
షాకింగ్: 6 నెలల పసికందును చంపిన ఎలుకలు!

షాకింగ్: 6 నెలల పసికందును చంపిన ఎలుకలు!

1 week ago
నా తండ్రి చనిపోయారు.. నేను ఎన్నికల్లో పోటీ చేస్తా.. ట్రంప్ కుమారుడి ట్వీట్ వైరల్

నా తండ్రి చనిపోయారు.. నేను ఎన్నికల్లో పోటీ చేస్తా.. ట్రంప్ కుమారుడి ట్వీట్ వైరల్

1 week ago
అమెరికాలో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు! కన్ఫామ్‌ చేసిన ICC

అమెరికాలో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు! కన్ఫామ్‌ చేసిన ICC

2 weeks ago

తాజా వార్తలు

  • రతన్ టాటా జీవితంలో ఈ మహిళా చాలా ప్రత్యేకం.. ఆమె ఎవరో తెలుసా?
    8 hours ago
  • లక్షలు తీసుకునే రవళి కెరీర్‌ ఆ వార్తల వల్ల నాశనమైంది!
    8 hours ago
  • వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు
    10 hours ago
  • దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..
    11 hours ago
  • RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!
    11 hours ago
  • రియల్‌ హీరో.. కూతుర్ని చంపిన వారి కోసం 37 ఏళ్ల అన్వేషణ!
    12 hours ago
  • రేషన్‌ డీలర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
    12 hours ago

సంఘటనలు వార్తలు

  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2.5 లక్షల జీతం!
    12 hours ago
  • ఆస్కార్ విజేతకు తప్పని తిప్పలు.. మరో వివాదంలో ఏఆర్ రెహమాన్!
    13 hours ago
  • క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!
    13 hours ago
  • రూ. 2 వేల నోట్లపై RBI కీలక నిర్ణయం.. మార్చుకునేందుకు అప్పటి వరకు ఛాన్స్
    13 hours ago
  • సిరులు కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.. లక్షల్లో ఆదాయం!
    13 hours ago
  • 114 ఏళ్ల తర్వాత వెలుగులోకి మెడికల్‌ షాపు.. అందులో ఏమున్నాయంటే..
    14 hours ago
  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ మరో గుడ్ న్యూస్
    14 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version