iDreamPost

కుమారుడిని భర్తలా మార్చుకుని కోరికలు తీర్చుకున్న తల్లి! ఎక్కడో కాదు..!

కుమారుడిని భర్తలా మార్చుకుని కోరికలు తీర్చుకున్న తల్లి! ఎక్కడో కాదు..!

ఈ మధ్యకాలంలో జనాలు కాస్త బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అమ్మాయిలపై, మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. ఇక ఒప్పుకోకపోతే చివరికి హత్యలకు కూడా కత్తులు నూరుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మరి కొందరైతే శారీరక సుఖం కోసం వావి వరసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఓ దేశంలో మాత్రం ఓ తల్లి.. తన కొడుకుని భర్తలా మార్చుకుని కోరికలు తీర్చుకుంది. ఇలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ఏకంగా దశాబ్ద కాలం పాటు కుమారుడితో కోరికలు తీర్చుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అమానవీయ ఘటన సంచలనంగా మారుతోంది. అసలు స్టోరీ ఏంటంటే?

పోలీసుల కథనం ప్రకారం.. అమెరికాలోని ఓ ప్రాంతంలో జేనీ శాంటన అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు రూడీ ఫరియస్ అనే కుమరుడు ఉన్నాడు. అయితే, ఈ తల్లి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. కొడుకుని భర్తలా మార్చుకుని తన శారీరక కోరికలు తీర్చుకుంది. 2015 నుంచి తల్లి కుమారుడు రూడీ ఫరియస్ ని ఇంట్లోనే బంధించి తన కోరికలు తీర్చుకుంది. 2015లో ఓ రోజు.. నా కొడుకు మార్నింగ్ వాక్ వెళ్లి తిరిగి ఇంటికి రాలేదంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. వారి బంధువులు కూడా ఇదంతా నిజమే అనుకున్నారు.

ఇదిలా ఉంటే.. గత వారం కిందట రూడీ ఫరియస్ ఓ చర్చి ముందు కనిపించాడు. కొందరు మానవ హక్కుల కార్యకర్తలు స్పందించి అసలేం జరిగిందని ఆ యువకుడిని ప్రశ్నించగా షాకింగ్ నిజాలు బయటపెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఇదే విషయం పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. అయితే, పోలీసులు బాధితుడు రూడీ ఫరియస్, ఆమె తల్లి జేనీ శాంటనతో పాటు కొందరు మానవ హక్కుల సమక్షంలో నిందితురాలిని విచారించినట్లు సమాచారం. ఇదంతా అవాస్తవమని, తల్లి కొడుకుని బంధించి కోరికలు తీర్చుకుందనే ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు కొట్టిపారేశారు. ఇక మానవ హక్కుల కార్యకర్తలు మాత్రం.. ఇవన్నీ నిజమేనంటూ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఫాక్ న్యూస్ వార పత్రిక ఓ కథనంగా ప్రచురించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి