iDreamPost
android-app
ios-app

అర్హాతో స్నేహారెడ్డి అల్లరి మాములుగా లేదుగా.. వీడియో వైరల్

  • Published Jun 07, 2024 | 11:53 AM Updated Updated Jun 07, 2024 | 11:53 AM

Sneha Reddy Funny Video: తెలుగు ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ జటంకు ఇద్దరు సంతానం.. అయాన్, అర్హ. ఇటీవల అర్హా ‘శాకుంతలం’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

Sneha Reddy Funny Video: తెలుగు ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ జటంకు ఇద్దరు సంతానం.. అయాన్, అర్హ. ఇటీవల అర్హా ‘శాకుంతలం’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

  • Published Jun 07, 2024 | 11:53 AMUpdated Jun 07, 2024 | 11:53 AM
అర్హాతో స్నేహారెడ్డి అల్లరి మాములుగా లేదుగా.. వీడియో వైరల్

సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ఇండస్ట్రీకి సంబంధం లేని వారిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అలాంటి వారిలో అల్లు వారి అబ్బాయి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో కామన్ ఫ్రెండ్ ద్వారా స్నేహారెడ్డి పరిచయం అయ్యింది. లవ్ యట్ ఫస్ట్ సైట్ అన్నట్లు మొదటి చూపులోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లు.సోషల్ మీడియాలో స్నేహారెడ్డి ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా తన కూతురుతో చేస్తున్న అల్లరికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీతో అల్లు అర్జున్ ని పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ దక్కింది. ప్రస్తుతం పుష్ప – 2 మూవీ షూటింగ్ బిజీలో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇండస్ట్రీలో చాలా మంది తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్. ఆమె పేరు స్నేహారెడ్డి.. ఓ ఫంక్షన్ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి 2011 మర్చి 6న హైదరాబాద్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం జరిగి పదేళ్లు దాటింది.. ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ది క్యూట్ ఫ్యామిలీ అని అంటారు.

షూటింగ్స్ లో ఏమాత్రం గ్యాప్ వచ్చినా తన భార్య స్నేహారెడ్డి.. పిల్లు అయాన్, అర్హాతో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు అల్లు అర్జున్. ఇటీవల ఈ జంట గారాల పట్టి అర్హా.. సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీలో నటించింది.ఇదిలా ఉంటే స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. తన పిల్లల వీడియోలు, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా స్నేహరెడ్డి తన కూతురు అర్హాతో కలిసి ఓ ఫన్నీ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో స్నేహారెడ్డి తన కూతురు అర్హతో కలిసి బబ్లుగమ్ తింటూ బెలూన్ ఊదుతూ అల్లరి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio