iDreamPost
android-app
ios-app

మార్చిలో పెళ్లి.. జూన్ లో ప్రెగ్నెన్సీ.. ఇంతలోనే బిడ్డకు జన్మనిచ్చిన నటి!

  • Author ajaykrishna Published - 02:02 PM, Tue - 26 September 23
  • Author ajaykrishna Published - 02:02 PM, Tue - 26 September 23
మార్చిలో పెళ్లి.. జూన్ లో ప్రెగ్నెన్సీ.. ఇంతలోనే బిడ్డకు జన్మనిచ్చిన నటి!

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు పేరెంట్స్ అవ్వడం అనేది శుభవార్తలా కాకుండా షాకింగ్ న్యూస్ లా వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇండస్ట్రీలో సెలబ్రిటీల ప్రేమలు పెళ్లి వరకు వెళ్తాయో లేదో తెలియదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నాక ఎన్నాళ్ళు ఆ బంధం నిలబడుతుందో తెలియదు. ఇవన్నీ కాదు.. ఇండస్ట్రీ వాళ్ళని కాకుండా బయట వాళ్ళని చేసుకుంటే కూడా అవే ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి. ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీ విషయంలో.. త్వరపడుతున్నారు. పెళ్లి విషయంలో వెనకడుగులు వేస్తున్నారు. ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నప్పటికి.. ఇదే నిజం.

స్టార్ హీరోయిన్స్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు పెళ్లి విషయంలో తొందర పడకుండా.. ప్రెగ్నెన్సీ విషయంలో ముందడుగు వేసేస్తున్నారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక.. పెళ్లి వైపు పరుగులు పెడుతున్నారు. ఎందుకని పరువు పోతుందని.. అప్పటికప్పుడు పెళ్లి చేసేసుకుంటున్నారు. ఈ పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అనేది బాలీవుడ్ కల్చర్ లో ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ కూడా ఇలాంటి షాకిచ్చింది. నటి స్వర భాస్కర్ గురించి వినే ఉంటారు. నటిగా ఆమె తెలియకపోయినా.. చిన్నప్పుడు నిర్మా సర్ఫ్ యాడ్ లో, సర్ఫ్ ప్యాకేట్ పై ఓ పాప కనిపించేది. ఆ పాపే ఈ స్వర భాస్కర్.

ఇక తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే.. స్వర భాస్కర్, సమాజ్ వాది పార్టీ లీడర్ ఫాహద్ అహ్మద్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ ఏడాది జనవరి 6న సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని.. మార్చిలో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. కాగా.. పెళ్ళైన మూడో నెలకు ప్రెగ్నెన్సీ ప్రకటించింది స్వర. కట్ చేస్తే.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన మూడో నెలలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇప్పుడు ఈ వార్త తెలిసిన ఫ్యాన్స్, నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మార్చిలో పెళ్లికి ముందే స్వర ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందని.. అయినా కావాలని జూన్ లో అనౌన్స్ చేసిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. స్వర తన కూతురుకి రుబియా అని పేరు పెట్టినట్లు తెలిపింది. మరి స్వర భాస్కర్ దంపతుల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Swara Bhasker (@reallyswara)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom