iDreamPost
android-app
ios-app

Lakshmi Sharma: ఇంద్ర మూవీలో మెగాస్టార్ మేనకోడలు ఇంతలా మారిపోయిందేంటి? చూస్తే షాకౌతారు..

  • Published Dec 21, 2023 | 10:22 PM Updated Updated Dec 21, 2023 | 10:22 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీలో చిరూకి మేనకోడలిగా నటించిన బ్యూటీ గుర్తుందా? ఆమెను మీరిప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీలో చిరూకి మేనకోడలిగా నటించిన బ్యూటీ గుర్తుందా? ఆమెను మీరిప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు.

Lakshmi Sharma: ఇంద్ర మూవీలో మెగాస్టార్ మేనకోడలు ఇంతలా మారిపోయిందేంటి? చూస్తే షాకౌతారు..

సాధారణంగా కొంత మంది నటీ, నటులు ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఇలా పరిశ్రమకు వచ్చిన వారిలో కొంత మంది స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇక మరికొందరు మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయి.. అభిమానులను షాక్ కు గురిచేస్తుంటారు. తాజాగా ఓ బ్యూటీ కూడా ప్రేక్షకులు గుర్తుపట్టలేనంత బొద్దుగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీలో చిరూకి మేనకోడలిగా నటించిన బ్యూటీ గుర్తుందా? ఆమెను మీరిప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు.

ఇంద్ర.. మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ. తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొడుతూ.. ఘన విజయం సాధించింది ఈ చిత్రం. ఇక ఈ మూవీలో చిరూ మేనకోడలు పాత్రలో నటించిన హీరోయిన్ మీకు గుర్తుందా? ఆమె పేరు లక్ష్మీ శర్మ. తెలుగులో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. మమ్ముట్టి హీరోగా నటించిన చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీకి ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక లక్ష్మీ శర్మ తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. మలయాళంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడు లేటెస్ట్ పిక్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈమె ఫొటోలు చూసి.. ఈ భామ ఇంద్ర సినిమాలో నటించిన అమ్మాయేనా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. బొద్దుగా తయ్యారైన లక్ష్మీ శర్మను చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఎలా ఉండేదానివి, ఎలా తయ్యారైయ్యావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లక్ష్మీ శర్మ తెలుగులో ఎల్బీ శ్రీరామ్ నటించిన అమ్మో ఒకటో తారీఖు, సారీ నాకు పెళ్లైంది, ఆరుగురు పతివ్రతలు, రాధాగోపాలం, మహానంది లాంటి ఎన్నో చిత్రాల్లో నటించింది.

 

View this post on Instagram

 

A post shared by 𝐌𝐚𝐥𝐚𝐲𝐚𝐥𝐚𝐦 𝐚𝐜𝐭𝐨𝐫𝐬 𝐜𝐥𝐮𝐛 🔵 (@malayalam_actors_club__)

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet