iDreamPost
android-app
ios-app

ప్లానింగ్ మార్చుకుంటున్న దిల్ రాజు

  • Published Jul 09, 2022 | 5:24 PM Updated Updated Dec 23, 2023 | 6:27 PM

దాదాపు స్టార్ హీరోలందరితోనూ సక్సెస్ లు ఉన్నాయి. చిరంజీవి బాలకృష్ణ లాంటి ఒకరిద్దరితో తప్ప అందరితోనూ విజయవంతమైన చిత్రాలు తీశారు.

దాదాపు స్టార్ హీరోలందరితోనూ సక్సెస్ లు ఉన్నాయి. చిరంజీవి బాలకృష్ణ లాంటి ఒకరిద్దరితో తప్ప అందరితోనూ విజయవంతమైన చిత్రాలు తీశారు.

ప్లానింగ్ మార్చుకుంటున్న దిల్ రాజు

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఇప్పుడు మొదట వినిపించే పేరు దిల్ రాజునే. డిస్ట్రిబ్యూటర్ గా ప్రయాణం మొదలుపెట్టి దిల్ రూపంలో ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని దాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న అరుదైన ఘనత ఆయన స్వంతం. దాదాపు స్టార్ హీరోలందరితోనూ సక్సెస్ లు ఉన్నాయి. చిరంజీవి బాలకృష్ణ లాంటి ఒకరిద్దరితో తప్ప అందరితోనూ విజయవంతమైన చిత్రాలు తీశారు.

ఈ మధ్య దిల్ రాజు ప్లానింగ్ చూస్తుంటే భారీ బడ్జెట్ లతో రిస్క్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఇప్పుడు ఆయన నిర్మాణంలో ఉన్నవి రెండు ప్యాన్ ఇండియా సినిమాలు. అందులో మొదటిది రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ. అందులో సగం బడ్జెట్ ఆల్రెడీ జీ స్టూడియోస్ పెట్టేసింది కాబట్టి ఈయనకంటూ ప్రత్యేకంగా టెన్షన్ ఏమి లేదు. రెండోది విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ సినిమా.
Dil Raju is changing the planning
విజయ్ పేరు మీదే ఈజీగా పెట్టుబడి వచ్చేస్తుంది. సో దానికీ ఆందోళన లేదు. ఇవి మినహాయిస్తే ఇప్పుడాయన బ్యానర్ లో రూపొందుతున్నవన్నీ మీడియం బడ్జెట్ వే. ప్రొడక్షన్ కన్నా ఎక్కువగా పంపిణి మీదే ఫోకస్ పెడుతున్న దిల్ రాజు ఈ నెల 22న రాబోతున్న నాగ చైతన్య థాంక్ యు ఫలితం మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చూస్తుంటే వీలైనంత ఎక్కువగా పెద్ద హీరోలతో రిస్క్ చేసేలా కనిపించడం లేదు

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet