iDreamPost

క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన! ఒకేరోజు ఏకంగా..

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఫిబ్రవరి 2, 2024న అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇది అందరికీ ఆశ్చర్యానికి గురిచేసే ఘటన కావడం గమనార్హం. ఇంతకీ ఆ విషయం ఏంటంటే?

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఫిబ్రవరి 2, 2024న అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇది అందరికీ ఆశ్చర్యానికి గురిచేసే ఘటన కావడం గమనార్హం. ఇంతకీ ఆ విషయం ఏంటంటే?

క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన! ఒకేరోజు ఏకంగా..

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఇక ఈ క్రీడను ఆరాధించే వాళ్లు కూడా రోజురోజుకు ఎక్కువ అవుతున్నారు. జెంటిల్ మెన్ గేమ్ గా ప్రసిద్దిగాంచిన క్రికెట్ లో అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఇలాంటి సంఘటన ఇంత వరకు క్రికెట్ చరిత్రలోనే చోటు చేసుకోలేదనుకుంటా. ఇందుకు ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ తో పాటుగా మరికొన్ని మ్యాచ్ లు వేదికైయ్యాయి. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఫిబ్రవరి 2, 2024న అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇది అందరికీ ఆశ్చర్యానికి గురిచేసే ఘటన కావడం గమనార్హం. ఇంతకీ ఆ విషయం ఏంటంటే? వివిధ ఫార్మాట్స్ ల్లో ఫిబ్రవరి 2వ తారీఖున ఏకంగా 8 మంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. అందులో టీమిండియాకు చెందిన యువ ఆటగాడు రజత్ పాటిదార్ కూడా ఉన్నాడు. అతడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో మ్యాచ్ ద్వారా టెస్టు ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడితో పాటుగా ఇంగ్లాండ్ యువ సంచలనం స్పిన్నర్ షోయబ్ బషీర్ కూడా డెబ్యూ చేశాడు.

ఇక వీరితో పాటుగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ ద్వారా ఆసీస్ ప్లేయర్లు జేవియర్ బార్ట్ లెట్, లాన్స్ మోరిస్ అరంగేట్రం చేశారు. ఇక శ్రీలంక-ఆఫ్గానిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఏకంగా నలుగురు ఆఫ్గాన్ ఆటగాళ్లు టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నూర్ అలీ జద్రాన్, నవీద్ జద్రాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్, మహ్మద్ సలీం లు ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. అయితే ఇలా ఒకేరోజు ఏకంగా 8 మంది ఆటగాళ్లు క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడం చరిత్రలో దాదాపుగా జరగలేదనే చెప్పాలి. దీంతో ఇది అత్యంత అరుదైన ఘటనగా హిస్టరీ క్రియేట్ చేసింది. మరి ఒకేరోజు 8 మంది క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: టీమిండియాని ముంచేస్తున్న స్క్రాప్.. వీళ్ళు మారరా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి